ఎన్.వై. గోపాలకృష్ణ
స్వరూపం
| ఎన్.వై. గోపాలకృష్ణ | |||
ఎమ్మెల్యే
| |||
| పదవీ కాలం 13 మే 2023 – ప్రస్తుతం | |||
| నియోజకవర్గం | మొలకాల్మూరు | ||
|---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
| పదవీ కాలం 2018 – 2023 | |||
| ముందు | బి.నాగేంద్ర | ||
| తరువాత | ఎన్.టి. శ్రీనివాస్ | ||
| నియోజకవర్గం | కుడ్లగి | ||
ఎమ్మెల్యే
| |||
| పదవీ కాలం 2014 – 2018 | |||
| ముందు | బి.శ్రీరాములు | ||
| తరువాత | బి.నాగేంద్ర | ||
| నియోజకవర్గం | బళ్లారి రూరల్ | ||
ఎమ్మెల్యే
| |||
| పదవీ కాలం 1997 – 2013 | |||
| ముందు | పూర్ణ ముతప్ప | ||
| తరువాత | ఎస్. తిప్పేస్వామి | ||
| నియోజకవర్గం | మొలకాల్మూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1952 జులై 3 రాంపుర | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | ఎన్.ఆర్. గాయత్రీదేవి | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఎన్.వై. గోపాలకృష్ణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు మొలకాల్మూరు, కుడ్లగి, బళ్లారి రూరల్ నియోజకవర్గాల నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఎన్.వై. గోపాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి, 1999లో మొలకాల్మూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప జేడీఎస్ అభ్యర్థి పటేల్ తిప్పేస్వామిపై 14181 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆయన 2004, 2008లో మొలకాల్మూరు నుండి వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు.
ఎన్.వై. గోపాలకృష్ణ 2014లో మొలకాల్మూరు & బళ్లారి రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి మొలకాల్మూరు ఓడిపోయి బళ్లారి రూరల్ నుండి గెలిచాడు. ఆయన 2018లో కుడ్లగి[2], 2023లో మొలకాల్మూరు ఎమ్మెల్యేగా గెలిచాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "21 MLAs to head boards, corporations" (in Indian English). The Hindu. 2 November 2016. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.