జాతీయ రహదారి 16 (భారతదేశం)

వికీపీడియా నుండి
(ఎన్.హెచ్. 5 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Indian National Highway 16
16
జాతీయ రహదారి 16
పటం
Map of National Highway 16 in red
Kovvur 4th bridge 001.jpg
రాజమండ్రి వద్ద గోదావరి నది పై నాల్గవ వంతెన NH16 కు అనుబంధం
మార్గ సమాచారం
పొడవు1,711 km (1,063 mi)
GQ: 1711 km (ChennaiKolkata)
Major junctions
ఉత్తరం endఖరగ్‌పూర్
దక్షిణం endచెన్నై, తమిళనాడు
Location
CountryIndia
Primary destinationsకొల్కతా (by జాతీయ రహదారి 6) - బలాసోర్ - కటక్ - భువనేశ్వర్ - విశాఖపట్నం - రాజమండ్రి - ఏలూరు - విజయవాడ - గుంటూరు - ఒంగోలు - అద్దంకి - నెల్లూరు - చెన్నై
రహదారి వ్యవస్థ

జాతీయ రహదారి 16 (ఆంగ్లం: National Highway 16 (NH 16)) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణాన్ని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొల్కతా పట్టణాన్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 5 నుండి 16 గా మార్చబడింది.[2]

రాష్ట్రాల వారి పొడవు[మార్చు]

రాష్ట్రాలవారి పొడవు:[3]

కూడళ్ళు[మార్చు]

NH 16 తమిళనాడు
NH 16 విశాఖపట్టణ దగ్గర

ఆంధ్రప్రదేశ్ లో[మార్చు]

NH 326A నరసన్నపేట దగ్గర
NH 26 నటవల్స దగ్గర
NH 216 కతిపూడి దగ్గర
NH 216A రాజమండ్రి
NH 516E రాజమండ్రి
NH 365BB కొవ్వూరు
NH 516D దేవరపల్లి
NH 216A గుండుగొలను ఏలూరు సమీపంలో
NH 65 విజయవాడ
NH 544D గుంటూరు దగ్గర
NH 167A చిలకలూరిపేట
NH 216 ఒంగోలు దగ్గర
NH 167B సింగరాయకొండ
NH 167BG కావలి
NH 67 నెల్లూరు
NH 71 నాయుడుపేట

దారి[మార్చు]

ఈ రహదారి తమిళనాడులో చెన్నై నుండి ప్రారంభమై కొద్ది దూరం తర్వాత గుమ్మిడిపుండి వద్ద ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.

ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కోస్తా జిల్లాలలోని ముఖ్యమైన పట్టణాలైన నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం ద్వారా ప్రయాణిస్తుంది.

ఇది ఒడిషా లోని బారిపడ, బలాసోర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, బరంపురం, బహరగొర ద్వారా ప్రయాణిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 2016-02-01. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 2016-03-28. Retrieved 11 February 2016.
  3. "National Highways and their length" (PDF). report. National Highway Authority of India. Archived from the original (pdf) on 20 January 2013. Retrieved 8 July 2016.

ఇవి కూడా చూడండి[మార్చు]