మల్కాజ్‌గిరి రైల్వే స్టేషను
మల్కాజ్‌గిరి రైల్వే స్టేషను | |||||
|---|---|---|---|---|---|
మల్కాజ్‌గిరి రైల్వే స్టేషను | |||||
| General information | |||||
| Location | హైదరాబాదు, TS | ||||
| Coordinates | 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E | ||||
| Elevation | 1,759 ft | ||||
| System | భారతీయ రైల్వే స్టేషను | ||||
| Owned by | దక్షిణ మధ్య రైల్వే | ||||
| Platforms | 3 | ||||
| Tracks | 4 | ||||
| Construction | |||||
| Parking | ఉంది | ||||
| Other information | |||||
| Status | Functioning | ||||
| Station code | MJF | ||||
| జోన్లు | దక్షిణ మధ్య రైల్వే | ||||
| డివిజన్లు | హైదరాబాదు | ||||
| History | |||||
| Electrified | అవును | ||||
| Previous names | Nizam's Guaranteed State Railway | ||||
| |||||

మల్కాజ్గిరి రైల్వే స్టేషను భారతదేశ తెలంగాణ రాష్ట్రములోని హైదరాబాదులో, దక్షిణ మధ్య రైల్వే యొక్క కాచిగూడ-మన్మాడ్ మార్గములోని ఒక రైల్వే స్టేషను.
సేవలు
[మార్చు]మల్కాజ్‌గిరి రైల్వే స్టేషను సికింద్రాబాద్ - నాందేడ్ రైలు మార్గములో నడిచే కొన్ని ప్యాసింజర్ రైళ్ళతో బాగా సేవలు అందిస్తుంది. కొన్ని జతల ఎక్స్‌ప్రెస్ రైళ్ళు కూడా ఇక్కడ ఆగుతాయి. అవి:
- కాచిగూడ - అకోలా ఎక్స్‌ప్రెస్
- కాచిగూడ - నార్ఖేడ్ ఎక్స్‌ప్రెస్
- కాచిగూడ - రేపల్లె డెల్టా ఎక్స్‌ప్రెస్
- తిరుపతి - షిర్డీ ఎక్స్‌ప్రెస్
- తిరుపతి - ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్‌ప్రెస్[1]
- సికింద్రాబాద్ - మన్మాడ్ అజంతా ఎక్స్‌ప్రెస్
- హైదరాబాదు - జైపూర్ ఎక్స్‌ప్రెస్
- యశ్వంతపుర్ - ఇండోర్ ఎక్స్‌ప్రెస్
- నాగర్ సోల్ - చెన్నై ఎక్స్‌ప్రెస్
- లక్నో - యశ్వంతపుర్ ఎక్స్‌ప్రెస్
- జబల్పూర్ - యశ్వంతపుర్ ఎక్స్‌ప్రెస్
పెరుగుతున్న డిమాండ్ల కారణంగా ఈ స్టేషన్లో నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేసే ప్రతిపాదన కూడా ఉంది.[2] ప్రతిపాదించిన సీతఫల్‌మండి-మల్కాజ్‌గిరి కార్డ్ రైలు మార్గములో 2007 నుండి దాని సేవలను ప్రారంభించింది.[3] దీని ద్వారా బొల్లారం-సికింద్రాబాద్ (బిఎస్ రైలు మార్గము) యొక్క ప్రయాణికులు నేరుగా మిగిలిన హైదరాబాదు మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్తో కనెక్ట్ చేయగలరు. అయితే మౌలా-ఆలీ మార్గం మాత్రమే ఈ మార్గము 2011 లో విద్యుద్దీకరణ చేయబడింది.
ఇతర రైలు మార్గములు స్టేషన్లు
[మార్చు]కమ్యూటర్ రైల్
[మార్చు]హైదరాబాద్ ఎంఎంటిఎస్ లోని అన్ని నాలుగు ఎంఎంటిఎస్ ప్రయాణిక రైలు మార్గాలుతో అనుసంధానం చేసేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఒక్కటి మాత్రమే ఉంది. ఇది హైదరాబాదు ఎంఎంటిఎస్ యొక్క ప్రధాన ప్రయాణిక ఇంటర్ మార్పు కేంద్రంగా ఉంది. ఈ స్టేషను నిర్మాణంలో ఉన్న హైదరాబాదు మెట్రో రెండు మార్గములు అయిన రైలు మార్గము-2 [4], రైలు మార్గము-3 [5] లకు దగ్గరగా ఉంది.
సికింద్రాబాద్ స్టేషను మరోవైపు సబర్బన్ రవాణా రైళ్లు (రైళ్లు పుష్-పుల్)కు స్థావరంగా ఉంది. హైదరాబాద్ అర్బన్ ఏరియా శివార్లలో విద్యుద్దీకరణ కాని రైలు రైలు మార్గములలో డిహెచ్‌ఎమ్‌యు లు ప్రయాణిస్తాయి. ఎంఎంటిఎస్ యొక్క విద్యుద్దీకరణ జరిగిన రైలు మార్గముల ద్వారా కూడా ఇవి ప్రయాణిస్తాయి.
మార్గములు
[మార్చు]హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్. రైలు మార్గములు సికింద్రాబాద్ గుండా వెళ్ళడము లేదా ప్రారంభమవడాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
- మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్
- ఫలక్‌నామా - నాంపల్లి (ఫలక్‌నామా - హైదరాబాదు రైలు మార్గము (ఎంఎంటిఎస్, హైదరాబాదు) (ఎఫ్ఎన్ రైలు మార్గము)
- సికింద్రాబాద్ జంక్షన్ - ఫలక్‌నామా (ఫలక్‌నామా - సికింద్రాబాద్ రైలు మార్గము (ఎంఎంటిఎస్, హైదరాబాదు) (ఎఫ్ఎస్ రైలు మార్గము)
- సికింద్రాబాద్ జంక్షన్ - బొల్లారం (బొల్లారం - సికింద్రాబాద్ రైలు మార్గము (ఎంఎంటిఎస్, హైదరాబాదు) (బిఎస్ రైలు మార్గము)
భవిష్యత్తు
[మార్చు]హైదరాబాదులో రైలు రవాణాలో వేగవంతమైన పెరుగుదల కారణంగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వే స్టేషను, హైదరాబాదు రైల్వే స్టేషను వద్ద ఉన్న రైల్వే స్టేషన్లతో పాటు నాల్గవ రైల్వే టెర్మినల్‌ను ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు (ఇండియా) నిర్ణయించింది. సికింద్రాబాద్, హైదరాబాదు డివిజనుల ప్రతిపాదనల తరువాత ఈ ప్రతిపాదన బోర్డు నిర్ణయిస్తుంది. హైదరాబాదు డివిజను మల్కాజ్‌గిరి రైల్వే స్టేషనును హైదరాబాదులో నాల్గవ రైలు టెర్మినల్‌గా ప్రతిపాదించారు. నాల్గవ టెర్మినల్‌గా మల్కాజ్‌గిరి రైల్వే స్టేషను కోసం హైదరాబాదు డివిజను యొక్క బిడ్ ప్రతిపాదనను రైల్వే బోర్డు పరిగణించకపోయినా, మల్కాజ్‌గిరి వద్ద ఇప్పటికే ఉన్న స్టేషను త్వరలో ప్రయాణీకుల టెర్మినల్ రూపంలో రూ .1 కోట్ల వ్యయంతో మారుతుంది.[6] నాలుగో టెర్మినల్ కోసం మల్కాజిగిరి స్టేషనును ప్రతిపాదించటంతో పాటు, బోర్డ్ స్టేషనును మార్చటానికి ప్రయాణీకుల టెర్మినల్ కోసం రూ. 1 కోట్లు ప్రతిపాదనలతొ నిర్ణయించింది.[6] ఈ స్టేషను ఒక టెర్మినస్‌గా మారిన తరువాత, బెంగుళూరు, ముంబై నుండి ఢిల్లీకి వెళ్ళే రైళ్లు సికింద్రాబాద్ స్టేషను తాకకుండా మల్కాజ్‌గిరి రైల్వే స్టేషను గుండా వెళ్ళతాయి.
పరీవాహక ప్రాంతాలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మరింత సమాచారం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Krishna Express to halt at Malkajgiri from July 1". The Hindu. January 30, 2009. the original నుండి 2009-07-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: May 6, 2010.
- ↑ "Railway users meeting held". The Hindu. June 24, 2008. the original నుండి 2008-06-28 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: May 6, 2010.
- ↑ "Good news for city train commuters". The Hindu. May 6, 2007. the original నుండి 2007-05-24 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: May 6, 2010.
- ↑ "Corridor 2 of Hyderabad Metro". Hyderabad Metro. the original నుండి 30 ఏప్రిల్ 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 May 2010.
- ↑ "Corridor 3 of Hyderabad Metro". Hyderabad Metro. the original నుండి 22 సెప్టెంబరు 2008 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 May 2010.
- 1 2 "Proposal for the Fourth rail Terminal for Hyderabad". The Hindu. 21 June 2006. the original నుండి 6 మే 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 September 2009.
