Jump to content

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు

వికీపీడియా నుండి

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు
రకంపబ్లిక్ రంగం
పరిశ్రమఆర్థిక కార్యకలాపాలు
స్థాపన2017; 7 సంవత్సరాల క్రితం (2017)
ప్రధాన కార్యాలయంన్యూ ఢిల్లీ
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
ఉత్పత్తులుబ్యాంకింగ్
యజమానిభారతి ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు భారతదేశంలో ప్రారంభించిన మొదటి పేమెంట్ బ్యాంకు. పేమెంట్ బ్యాంక్ సేవల కోసం ఆగస్టు 2015లో అనుమతి లభించిన 11 దరఖాస్తుల్లో ఈ బ్యాంక్ కూడా ఉంది. ఏప్రిల్ 11, 2016న భారతి ఎయిర్‌టెల్ ఈ పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం - 1949 పరిధిలోని సెక్షన్ 22 (1) కింద రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లైసెన్స్ జారీ చేసింది.[1]

వివరాలు

[మార్చు]

భారతి ఎయిర్‌టెల్ సంస్థ ఈ బ్యాంక్ని ప్రమోట్ చేస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. "Airtel M-Commerce Services Ltd rechristened as Airtel Payments Bank Ltd Company unveils new brand identity". Bharti.com. Archived from the original on 16 జనవరి 2017. Retrieved 13 జనవరి 2017.