ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°33′0″N 82°51′0″E మార్చు
పటం

ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా పరిధిలో గల ఒక శాసనసభ నియోజకవర్గం. ఇది అనకాపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగం.

మండలాలు[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 151 ఎలమంచిలి జనరల్ ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) పు వైసీపీ 71934 పంచకర్ల రమేష్ బాబు పు తె.దే.పా 67788
2014 151 Elamanchili GEN పంచకర్ల రమేష్ బాబు M తె.దే.పా 80563 Pragada Nageswara Rao M YSRC 72188
2009 151 Elamanchili GEN ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) M INC 53960 Gonthina Venkata Nageswara Rao M PRAP 43870
2004 34 Elamanchili GEN ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) M INC 54819 Gontina Venkata Nageswara Rao M తె.దే.పా 48956
1999 34 Elamanchili GEN పప్పల చలపతిరావు M తె.దే.పా 52583 ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) M INC 45529
1994 34 Elamanchili GEN పప్పల చలపతిరావు M తె.దే.పా 57793 Nagireddi Prabhakararao M INC 33547
1989 34 Elamanchili GEN పప్పల చలపతిరావు M తె.దే.పా 40286 Veesam Sanyasi Naidu M IND 28032
1985 34 Elamanchili GEN పప్పల చలపతిరావు M తె.దే.పా 44597 Vesam Sanyasi Naidu M INC 34677
1983 34 Elamanchili GEN K. K. V. Satyanarayana Raju M IND 38707 Veesam Sanyasinaidu M INC 30879
1978 34 Elamanchili GEN Veesamu Sanyasinayudu M INC 37969 Nagireddi Satyanarayana M JNP 29302
1972 34 Elamanchili GEN Kakaralapudi K Venkata M IND 31938 Sanyasinaidu Veesam M INC 25390
1967 34 Elamanchili GEN N. Satyanarayana M IND 22994 V. S. Naidu M INC 20639
1962 36 Elamanchili GEN Veesam Sanyasinaidu M INC 14992 Velaga Veerabhadra Rao M CPI 11366

ఇవి కూడా చూడండి[మార్చు]