ఎలిజబెత్ బ్లాక్‌వెల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఎలిజబెత్ బ్లాక్‌వెల్, M.D.
Elizabeth Blackwell.jpg
జననం (1821-02-03)3 ఫిబ్రవరి 1821
Bristol, Gloucestershire, England, UK
మరణం 31 మే 1910(1910-05-31) (వయసు 89)
Hastings, Sussex, England, UK
జాతీయత బ్రిటిష్
పౌరసత్వం British and American
విద్యాసంస్థలు Geneva Medical College
వృత్తి

ఎలిజబెత్ బ్లాక్‌వెల్ (3 ఫిబ్రవరి 1821 – 31 మే 1910) అమెరికా తొలి మహిళా వైద్యురాలు. అమెరికాలో మెడికల్ డిగ్రీ పొందిన వ్యక్తి. ఆమె అమెరికా మరియు బ్రిటన్ లలో సామాజిక కార్యకర్త. ఆమె సోదరి ఎమిలి బ్లాక్‌వెల్ అమెరికాలో మెడిసన్ డిగ్రీ పొందిన మూడవ మహిళ.

ప్రారంభ జీవితం[మార్చు]

బాల్యం మరియు కుటుంబం[మార్చు]

ఎలిజబెత్ ఇంగ్లాండు లోని బ్రిస్టోల్ నందలి డిక్సన్ వీధిలో శామ్యూల్ బ్లాక్‌వెల్ మరియు హన్నా బ్లాక్‌వెల్ దంపతులకు జన్మించారు[1]. ఆమె సహోదరులలో అన్న మరియు మారియన్ లు తనకంటె పెద్దవారు. ఆరుగురు చిన్నవారు ఉన్నారు. వారిలో సామ్యూల్,హెన్రీ, ఎమిలి బ్లాక్‌వెల్, సరా, జాన్ మరియు జార్జిలు. [2]


Her childhood at Wilson Street was a happy one.[2] Blackwell especially remembered the positive and loving influence of her father. Samuel Blackwell was somewhat liberal in his attitudes towards, not only child rearing, but also religion and social ideologies. For example, rather than beating his children for bad behavior, Barbara Blackwell recorded their trespasses in a black book. If the offences accumulated, the children might be exiled to the attic during dinner.[3] However, Blackwell's father was by no means lax in the education of his children. Samuel Blackwell was a Congregationalist, and exerted a strong influence over the religious and practical education of his children. He believed that each child should be given the opportunity for unlimited development of his/her talents and gifts. Blackwell had not only a governess, but also private tutors to supplement her intellectual development. As a result, she was rather socially isolated from all but her family as she grew up.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Sahli, Nancy Ann (1982). Elizabeth Blackwell, M.D., (1871–1910): a biography. New York: Arno Press. ISBN 0-405-14106-8. 
  2. 2.0 2.1 Blackwell, Elizabeth, and Millicent Garrett Fawcett. Pioneer Work in Opening the Medical Profession to Women. London: J. M. Dent & Sons, 1914. Print.
  3. Kline, Nancy (1997). Elizabeth Blackwell: First Woman M.D. Conari Press. p. 1772. ISBN 9781609254780. 

ఇతర లింకులు[మార్చు]