ఎలెక్టోరల్ కాలేజి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • ఎలెక్టోరల్ కాలేజీ లో మొత్తం 776 సభ్యులు ఉంటారు ( వారు లోక్సభ, రాజ్యసభ లకు ఎన్నికైనవారు)
  • రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభకు ఎన్నికైన సభ్యులు (4120- MLAs)
  • మొత్తం 4896

ఎలెక్తోరల్ కాలేజీ లో లేనివారు

  • లోక్ సభ కు నామినేట్ అయ్యే ఆంగ్లో ఇండియన్స్ - 2
  • రాజ్యసభ కు నామినేట్ అయ్యే విశిష్ట వ్యక్తులు - 12
  • శాసనసభకు అయ్యే ఆంగ్లో ఇండియన్స్ - 31
  • శాసన మండలి సభ్యులు (MLC) - 454
  • మొత్తం - 499