ఎల్లాప్రగడ
Jump to navigation
Jump to search
- ఎల్లాప్రగడ సుబ్బారావు - భారతదేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి.
- ఎల్లాప్రగడ రామచంద్రరావు - గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ హార్మోనియం విద్వాంసులు.
- ఎల్లాప్రగడ సీతాకుమారి - కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు