ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°11′24″N 78°1′12″E మార్చు
పటం

కామారెడ్డి జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాలలో ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి. 1962లో ఏర్పడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం మొదట కామారెడ్డితో కలిసి ఉమ్మడి నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు ఈ స్థానం ఎస్సీకి రిజర్వు చేయబడింది. 1978 ఎన్నికల్లో ఎల్లారెడ్డి శాసనసభస్థానం ఎస్సీ రిజర్వేషన్‌ నుంచి జనరల్‌కు మారింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం రిజర్వేషన్‌ గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 ఎస్సీ టి.ఎన్.సదాలక్ష్మి కాంగ్రెస్ పార్టీ
1967 ఎస్సీ జెట్టి ఈశ్వరీబాయి రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా టి.ఎన్‌.సదాలక్ష్మి కాంగ్రెస్ పార్టీ
1972 ఎస్సీ జెట్టి ఈశ్వరీబాయి తెలంగాణ ప్రజా సమితి పార్టీ (ఎస్‌టీఎస్‌) టి.ఎన్‌.సదాలక్ష్మి కాంగ్రెస్ పార్టీ
1978 జనరల్‌ తాడూరి బాలాగౌడ్ కాంగ్రెస్ పార్టీ విట్టల్ రెడ్డిగారి వెంకట్రామ రెడ్డి జనతా పార్టీ
1983 జనరల్‌ లింగారెడ్డిగారి కిషన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి తాడూరి బాలాగౌడ్ కాంగ్రెస్ పార్టీ
1987 జనరల్‌ యెర్వ శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కాసాల కేశవరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 జనరల్‌ నేరేళ్ల ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ కిషన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1994 జనరల్‌ నేరేళ్ల ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ లింగారెడ్డిగారి కిషన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1999 జనరల్‌ నేరేళ్ల ఆంజనేయులు [2] తెలుగుదేశం పార్టీ జనార్దన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ
2004 జనరల్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి జనార్దన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ
2008 (ఉప ఎన్నిక) జనరల్‌ జనార్దన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఏనుగు రవీందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2009 జనరల్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి జనార్దన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ
2014 జనరల్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి జాజుల సురేందర్ కాంగ్రెస్ పార్టీ
2018 జనరల్‌ జాజుల సురేందర్ కాంగ్రెస్ పార్టీ ఏనుగు రవీందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2023[3] జనరల్‌ కె. మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ జాజుల సురేందర్ బీఆర్ఎస్

2004 ఎన్నికలు[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఏనుగు రవీందర్‌ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన జాలాల శ్రీనివాస్‌పై 10289 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రవీందర్ రెడ్డి 40539 ఓట్లు సాధించగా, సురేందర్ 30250 ఓట్లు పొందినాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (5 November 2018). "ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలకు ఉన్నత పదవులు". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  2. Sakshi (13 November 2018). "సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..!". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.