Jump to content

ఎల్లి అవ్రామ్

వికీపీడియా నుండి
ఎల్లి అవ్రామ్
జననం (1990-07-29) 1990 జూలై 29 (వయసు 34)
స్టాక్హోల్మ్, స్వీడన్
జాతీయతస్వీడిష్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బిగ్ బాస్ 7, హిందీ అండ్ స్వీడిష్ ఫిలిమ్స్

ఎలిసబెట్ అవ్రమిడౌ గ్రాన్‌లండ్ (జననం 29 జులై 1990[1]) స్వీడిష్-గ్రీకు నటి.[2] ఆమె సినీరంగంలో ఎల్లి అవ్రామ్ గా పిలుస్తారు. ఆమె 2008లో సినీరంగంలోకి అడుగుపెట్టి 2013లో రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌లోతో, 2015లో విడుదలైన కిస్ కిస్కో ప్యార్ కరూన్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష
2008 ఫోర్బజుడెన్  ఫ్రూక్ట్ సెలెన్ స్వీడిష్
2013 మిక్కీ వైరస్ కామయాని జార్జ్ హిందీ
2014 ఉంగ్లీ అనికా
2015 కిస్ కిస్కో ప్యార్ కరూన్ దీపిక
2016 వన్ నైట్ స్టాండ్ ఆమెనే
2017 నామ్ షబానా సోనా (అతిధి పాత్ర)
పోస్టర్ బాయ్స్ "కుడియన్ షెహర్ దియాన్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2018 నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా "ఇరగ ఇరగ" పాటలో తెలుగు
బజార్ "బిలియనీర్" పాటలో హిందీ
2019 మోసం సైయన్ చందాని " చమ్మా చమ్మా " పాటలో ప్రత్యేక ప్రదర్శన
జబరియా జోడి జిల్లా
2020 మలంగ్ జెస్సీ
2021 పారిస్ పారిస్ రాజలక్ష్మి తమిళం
బటర్‌ఫ్లై విజయలక్ష్మి కన్నడ
కోయి జానే నా "హర్ ఫన్ మౌలా" పాటలో ప్రత్యేక ప్రదర్శన హిందీ
2022 గుడ్ బై హిందీ[3]
2022 పియానో అమీనా తన్వర్ హిందీ, ఇంగ్లీష్
గణపత్ రోజీ హిందీ
నానే వరువెన్ \ తెలుగులో నేనే వస్తున్నా తమిళం

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2013 బిగ్ బాస్ 7 పోటీదారు 10వ స్థానం
2014 ఝలక్ దిఖ్లా జా 7 ఆమెనే నృత్య ప్రదర్శన
బిగ్ బాస్ 8 అతిథి
2015 కామెడీ నైట్స్ విత్ కపిల్‌
బిగ్ బాస్ 9
2016 బాక్స్ క్రికెట్ లీగ్ 2 పోటీదారు
2017 ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ హోస్ట్

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2019 ది వెర్డిక్ట్ - స్టేట్ vs నానావతి సిల్వియా నానావతి
టైప్‌రైటర్ అనిత
ఇన్‌సైడ్ ఎడ్జ్ శాండీ

మూలాలు

[మార్చు]
  1. "You are hereBiggboss 7 > Housemates > Elli Avram". In.com India – A web18 Venture. Archived from the original on 18 September 2013. Retrieved 14 October 2013.
  2. De Villiers, Pierre. "Swedish actress Elli AvrRam is breaking new ground – by starring in an upcoming Bollywood film". Norwegian Air Shuttle ASA. Retrieved 29 September 2013.
  3. The Statesman (7 June 2022). "Elli AvrRam wraps up the shoot for her upcoming film 'Goodbye'". Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.

బయటి లింకులు

[మార్చు]