ఎవరెస్ట్ శిఖరారోహణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎవరెస్ట్ శిఖరారోహణము ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారిచే 1956 సంవత్సరంలో ప్రకటించబడిన తెలుగు పుస్తకం. దీనిని శ్రీ సిద్ధాంతి మల్లికార్జునం రచించారు.

ఇది జాన్ హంట్ (John Hunt) రచించిన The Ascent of Everest మరియు జెఫ్రీ ముర్రే (Geoffrey Murry) రచించిన The Tensing Story ఆంగ్ల పుస్తకాల ఆధారంగా రచించబడింది.

ప్రకరణాలు[మార్చు]

  1. ఆశయము
  2. సంకల్పము
  3. సేకరణ
  4. టెన్జింగ్
  5. ప్రయాణము
  6. సమస్య
  7. త్యాంగ్ బోచ్
  8. నిర్మాణము 1
  9. నిర్మాణము 2
  10. సౌత్ కాల్ 1
  11. సౌత్ కాల్ 2
  12. ఆరోహణము 1
  13. ఆరోహణము 2
  14. వీరపూజ
  15. విజయము

మూలాలు[మార్చు]