Jump to content

ఎస్.ఎన్. సుబ్బారెడ్డి

వికీపీడియా నుండి
బసవరాజు వి. శివగంగ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2013 మే
ముందు ఎన్. సంపంగి
నియోజకవర్గం బాగేపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం 1981 (age 4445)
కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

ఎస్.ఎన్. సుబ్బారెడ్డి (జననం 7 మే 1966) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు బాగేపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎస్. ఎన్. సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2013 శాసనసభ ఎన్నికలలో బాగేపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఎం అభ్యర్థి జి.వి. శ్రీరామరెడ్డిపై 30,755 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2018 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఎం అభ్యర్థి జి.వి. శ్రీరామరెడ్డిపై 14,013 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

ఎస్. ఎన్. సుబ్బారెడ్డి 2023శాసనసభ ఎన్నికలలో బాగేపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సి. మునిరాజుపై 19,179 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-02-05.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). the original నుండి 4 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2023.
  3. "Karnataka Assembly Elections 2023: Bagepalli". Election Commission of India. 13 May 2023. the original నుండి 3 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 May 2025.