ఎస్.టి. సోమశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్.టి. సోమశేఖర్
ఎస్.టి. సోమశేఖర్


సహకార శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
6 ఫిబ్రవరి 2020
ముందు బసవరాజు బొమ్మై

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2018
ముందు శోభా కరంద్లాజే
నియోజకవర్గం యశ్వంత్ పురా

ఇంచార్జి మంత్రి మైసూర్
పదవీ కాలం
10 ఏప్రిల్ 2020 – 26 జులై 2021

వ్యక్తిగత వివరాలు

జననం (1957-06-01) 1957 జూన్ 1 (వయస్సు 65)
హెసరఘట్టా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2019–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
( 2019 వరకు)

శేట్టిహళ్లి తిమ్మెగౌడ సోమశేఖర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన యశ్వంత్ పురా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో ఆ తరువాత 2021 ఆగష్టు 04 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో సహకార శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

ఎస్.టి. సోమశేఖర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యశ్వంత్ పురా అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జులై 2019లో తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2019లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 2020 ఫిబ్రవరి 6 నుండి సహకార శాఖ మంత్రిగా మంత్రిగా పని చేస్తున్నాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  2. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.