ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1994)
Appearance
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1994 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
అన్న[1] | " అయ్యో రామా చందమామ అందుబాటులోని " | ఎం.ఎం. కీరవాణి | సిరివెన్నెల | చిత్ర |
" అమ్మమ్మమ్మా దెబ్బ తగిలిందా లగ్గమడిగిందా " | అదృష్టదీపక్ | చిత్ర | ||
" అరెరెరెరెరెరెరె ఏందిరన్న ఏంజేస్తామన్న " | జాలాది | చిత్ర బృందం | ||
"గురు గురు పిట్టా గోగుల గుట్ట మీద కువుక్కు మంటే" | చిత్ర | |||
" సంభవామి యుగే యుగే సంచలనం స్తంబించిన " | బృందం | |||
ఆవేశం[2] | " లాలించే తల్లి కాదు పోమ్మందా దీవించే " | ఎం.ఎం. కీరవాణి | సిరివెన్నెల | |
" అమ్మో వాన అయ్యబాబోయి వాన " | వేటూరి | చిత్ర | ||
" ముద్దోయమ్మో ముద్దు తొలి ముద్దోయమ్మో " | చిత్ర బృందం | |||
"లవ్వు లవ్వు లవ్వు లవ్వుగంట కొట్టె గుండె తాళము" | చిత్ర | |||
"నిన్నేమడగను ఎట్టా అడగను ఒక సారి" | భువనచంద్ర | చిత్ర బృందం | ||
ధ్వని | " "అంబరాన్ని చేరుకున్న" " | హంసలేఖ | సిరివెన్నెల | చిత్ర |
" వెలుగన్నదే " | బృందం | |||
" ఓ మందాకినీ " | ||||
భైరవ ద్వీపం[3] | "ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని" | మాధవపెద్ది సురేష్ | సిరివెన్నెల | సంధ్య |
" ఘాటైన ప్రేమ ఘటన ధీటైన నేటి నటన అందంగా" | చిత్ర | |||
"శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావ" | వేటూరి |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అన్న - 1994". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆవేశం - 1994". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "భైరవద్వీపం - 1994". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.