Jump to content

ఎస్.పి.సేన్ వర్మ

వికీపీడియా నుండి
ఎస్.పి.సేన్ వర్మ
3వ భారతదేశ ప్రధాన ఎన్నికల కమీషనర్
In office
1 అక్టోబరు 1967 – 30 సెప్టంబరు 1972
అంతకు ముందు వారుకళ్యాణ సుందరం
తరువాత వారునాగేంద్ర సింగ్
వ్యక్తిగత వివరాలు
జాతీయత Indian

ఎస్.పి.సేన్ వర్మ, భారతదేశ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనరు. 1967 అక్టోబరు 1 నుండి 1972 సెప్టెంబరు 30 వరకు అతను ఆ పదవిలో పనిచేశాడు.[1] భారతదేశ 3వ ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేసాడు. అతని హయాంలో 5వ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు 1971లో జరిగాయి.

మూలాలు

[మార్చు]
  1. "Election Commission India". web.archive.org. 2008-11-21. Archived from the original on 2008-11-21. Retrieved 2024-05-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]