Jump to content

ఎస్.పి. ముద్దహనుమేగౌడ

వికీపీడియా నుండి
ఎస్.పి. ముద్దహనుమేగౌడ
పదవీ కాలం
2014 మే 26 – 2019
ముందు జి.ఎస్. బసవరాజ్
తరువాత జి.ఎస్. బసవరాజ్
నియోజకవర్గం తుమకూరు

పదవీ కాలం
1994 – 2004[1]
నియోజకవర్గం కుణిగల్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-06-08) 1954 జూన్ 8 (age 71)
కుణిగల్ , తుమకూరు , మైసూర్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి
కల్పన
(m. 1987)
సంతానం 3
పూర్వ విద్యార్థి జె.ఎస్.ఎస్ కళాశాల, మైసూర్, ఎస్.జె.ఆర్ కాలేజ్ ఆఫ్ లా, బెంగళూరు
వృత్తి రాజకీయ నాయకుడు

సోబాగనహళ్లి పాపేగౌడ ముద్దహనుమేగౌడ (జననం 4 మార్చి 1954) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కుణిగల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి తుమకూరు నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Sitting and previous MLAs from Kunigal Assembly Constituency". elections.in. Retrieved 28 Jul 2021.
  2. "S. P. Muddahanumegowda, Indian National Congress Representative for Tumkur, Karnataka - Candidate Overview | 2024 Lok Sabha Elections" (in ఇంగ్లీష్). The Times of India. 10 May 2025. Archived from the original on 10 May 2025. Retrieved 10 May 2025.
  3. "As assembly polls near, season of party hopping begins in Karnataka" (in ఇంగ్లీష్). The Week. 3 November 2022. Archived from the original on 10 May 2025. Retrieved 10 May 2025.
  4. "Two former MPs, ex-IAS officer join BJP in Karnataka" (in ఇంగ్లీష్). The Indian Express. 3 November 2022. Archived from the original on 10 May 2025. Retrieved 10 May 2025.
  5. "Muddahanume Gowda joins Congress" (in Indian English). The Hindu. 22 February 2024. Archived from the original on 10 May 2025. Retrieved 10 May 2025.