Jump to content

ఎస్. రామప్ప

వికీపీడియా నుండి
ఎస్. రామప్ప

పదవీ కాలం
2018 – 2023 మే 13
ముందు హెచ్.ఎస్. శివశంకర్
తరువాత బి.పి. హరీష్
నియోజకవర్గం హరిహర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

ఎస్. రామప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హరిహర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎస్. రామప్ప భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హరిహర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హెచ్.ఎస్. శివశంకర్ చేతిలో 19053 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బి.పి. హరీష్ చేతిలో 7,260 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఎస్. రామప్పకు 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హరిహర్ శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. ↑ "Congress puts out 3rd Karnataka list, Siddaramaiah doesn't get Kolar" (in ఇంగ్లీష్). The Indian Express. 15 April 2023. Archived from the original on 11 May 2025. Retrieved 11 May 2025.
  3. ↑ "Karnataka elections: Congress rejects Siddaramaiah's demand for ticket from Kolar". The Times of India. 15 April 2023. Archived from the original on 11 May 2025. Retrieved 11 May 2025.