Jump to content

ఎస్. సురేష్ కుమార్

వికీపీడియా నుండి
ఎస్. సురేష్ కుమార్


ప్రాథమిక & మాధ్యమిక విద్య శాఖ మంత్రి
పదవీ కాలం
2019 ఆగస్టు 20 – 2021 జూలై 28
ముందు ఎస్.ఆర్. శ్రీనివాస్
తరువాత బి.సి. నగేష్

కార్మిక శాఖ మంత్రి
పదవీ కాలం
2019 సెప్టెంబర్ 27 – 2020 ఫిబ్రవరి 10
ముందు వెంకటరమణప్ప
తరువాత అర్బైల్ శివరాం హెబ్బార్

న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
2008 మే 30 – 2013 మే 13
ముందు ఎంపీ ప్రకాష్
తరువాత టిబి జయచంద్ర

పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
2008 మే 30 – 2013 మే 13
ముందు హెచ్.డి. కుమారస్వామి
తరువాత వినయ్ కుమార్ సోరకే

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2008
ముందు ఎన్. ఎల్. నరేంద్ర బాబు
నియోజకవర్గం రాజాజీ నగర్
పదవీ కాలం
1994 – 2004
తరువాత ఎన్. ఎల్. నరేంద్ర బాబు
నియోజకవర్గం రాజాజీ నగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1955-11-11) 1955 నవంబరు 11 (వయసు: 70)
బెంగళూరు , మైసూర్ రాష్ట్రం , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం చామరాజనగరం

ఎస్. సురేష్ కుమార్ (జననం 11 నవంబర్ 1955) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు రాజాజీ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 ఆగస్టు 20 నుండి 2021 జూలై 26 వరకు కర్ణాటక ప్రాథమిక & మాధ్యమిక విద్య శాఖ మంత్రిగా, 2008 జూన్ 7 నుండి 2013 మే 13 వరకు కర్ణాటక న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పని చేశాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  1. బెంగళూరు నగర కార్పొరేషన్‌లో రెండుసార్లు కార్పొరేటర్ (1983 & 1990)
  2. కార్పొరేషన్‌లో బిజెపి గ్రూపు నాయకుడు
  3. 1988-1990లో బెంగళూరు నగర బిజెపి అధ్యక్షుడు
  4. కర్ణాటక శాసనసభ సభ్యుడు: 1994, 1999, 2008,[1] 2013,[2] 2018,[3] 2023[4]
  5. 1997–1999 కాలంలో బిజెపి గ్రూపు ఉప నాయకుడు
  6. 1991 - రాష్ట్ర బిజెపి యువ మోర్చా అధ్యక్షుడు
  7. 1996, 2004లో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి
  8. 2005–2008 వరకు జనరల్ సెక్రటరీ
  9. 2008 కర్ణాటక ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి
  10. 2011 విధానసభలో సభా నాయకుడు
  11. 2018 ఎన్నికల్లో రాజాజీనగర్ నియోజకవర్గం నుంచి కర్ణాటక విధానసభకు ఎన్నికయ్యాడు
  12. జూలై 2019లో నాల్గవ యడియూరప్ప మంత్రివర్గంలో విద్యా మంత్రిగా నియమితులయ్యాడు[5]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-04.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-04.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. Andhra Jyothy (13 May 2023). "ఒకే ఒక్కరోజు ప్రచారంతో డీకే శివకుమార్ సంచలన విజయం.. సీఎం ఎవరనే చర్చపై నోరు విప్పిన కాంగ్రెస్..." Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.
  5. "Karnataka school year to extend till May: Education minister S Suresh Kumar". The Times of India. 14 January 2021. Retrieved 8 April 2025.