ఎస్. సెల్వమోహన్దాస్ పాండియన్
| ఎస్. సెల్వమోహన్దాస్ పాండియన్ | |||
| పదవీ కాలం 2016 మే – 2021 మే | |||
| ముందు | ఆర్. శరత్‌కుమార్ | ||
|---|---|---|---|
| తరువాత | ఎస్. పళని నాడార్ | ||
| నియోజకవర్గం | తెన్కాసి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఎస్. సెల్వమోహన్దాస్ పాండియన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2016లో శాసనసభ ఎన్నికలలో తెన్కాసి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఎస్. సెల్వమోహన్దాస్ పాండియన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2016లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెన్కాసి నుండి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎస్. పళని నాడార్‌పై 462 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు.[1] ఎస్. సెల్వమోహన్దాస్ పాండియన్ 86,339 ఓట్లతో విజేతగా నిలవగా, ఎస్. పళని నాడార్ 85,877 ఓట్లతో రెండోస్థానంలో నిలిచాడు.
సెల్వమోహన్దాస్ పాండియన్ 2021 శాసనసభ ఎన్నికలలో తెన్కాసి నుండి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎస్. పళని నాడార్ చేతిలో 370 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2] ఆయన 2026 శాసనసభ ఎన్నికలలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి కలై కతిరవన్ చేతిలో 10,299 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results 2016" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Tenkasi" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May 2026. Archived from the original on 6 June 2026. Retrieved 6 June 2026.
- ↑ "Tenkasi Constituency Election Results 2021 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. Archived from the original on 6 June 2026. Retrieved 6 June 2026.