ఎ.ఎం.అహ్మదీ
స్వరూపం
| అజీజ్ ముషబ్బర్ అహ్మదీ | |||
![]()
| |||
| పదవీ కాలం 25 అక్టోబర్ 1994 – 24 మార్చ్ 1997 | |||
| సూచించిన వారు | సీనియారిటీ ద్వారా నియమితులయ్యాడు | ||
|---|---|---|---|
| నియమించిన వారు | శంకర దయాళ్ శర్మ | ||
| ముందు | ఎమ్.ఎన్. వెంకటాచలయ్య | ||
| తరువాత | జె.ఎస్. వర్మ | ||
| పదవీ కాలం 2003 – 2010 | |||
| ముందు | సయద్నా మహ్మద్ బుర్హనుద్దీన్ | ||
| తరువాత | ముఫాడ్తాల్ సైఫుద్దీన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1932 మార్చి 25 సూరత్, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2023 మార్చి 2 (వయసు: 90) | ||
| జీవిత భాగస్వామి | ఆమేనా అహ్మది | ||
అజీజ్ ముషబ్బర్ అహ్మదీ (25 మార్చి 1932 - 2 మార్చి 2023) భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత, 1988లో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది 1994 నుంచి 1997 వరకు సుప్రీం కోర్టు 26వ ప్రధాన న్యాయమూర్తి పని చేశాడు. అహ్మదీ రెండు పర్యాయాలు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఛాన్సలర్‌గా పని చేశాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (3 March 2023). "మాజీ సీజేఐ జస్టిస్ అహ్మదీ కన్నుమూత". Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.
- ↑ Disha (2 March 2023). "మాజీ సీజేఐ అహ్మదీ కన్నుమూత." Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.
