ఎ.ఎస్. జయరామ్
స్వరూపం
ఎ.ఎస్. జయరామ్ | |||
పదవీ కాలం 2018 – 2023 మే 13 | |||
ముందు | ఎం.టి. కృష్ణప్ప | ||
---|---|---|---|
తరువాత | ఎం.టి. కృష్ణప్ప | ||
నియోజకవర్గం | తురువేకెరె | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1979 కర్ణాటక, భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఎ.ఎస్. జయరామ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో తురువేకెరె శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఎ.ఎస్. జయరామ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో తురువేకెరె శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం.టి. కృష్ణప్పపై 2,049 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం.టి. కృష్ణప్ప చేతిలో 9,923 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Karnataka assembly results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). India Today. 15 May 2018. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Turuvekere". Election Commission of India. 13 May 2023. Archived from the original on 10 May 2025. Retrieved 10 May 2025.