ఎ.కె.47 (సినిమా)
స్వరూపం
| ఎ.కె.47 | |
|---|---|
సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | ఎన్.ఓంప్రకాష్ రావు |
| రచన | ఎం.ఎస్.రమేష్ |
| స్క్రీన్ ప్లే | ఎన్.ఓంప్రకాష్ రావు |
| కథ | ఎస్.ఆర్.బ్రదర్స్ |
| నిర్మాత | రాము |
| తారాగణం | సాయి కుమార్ చాందిని ఓంపురి |
| ఛాయాగ్రహణం | పి.రాజన్ |
| కూర్పు | ఎస్.మనోహర్ |
| సంగీతం | హంసలేఖ |
నిర్మాణ సంస్థ | రాము ఎంటర్‌ప్రైజస్ |
విడుదల తేదీ | 1999 అక్టోబరు 1 |
| దేశం | |
| భాష | తెలుగు |
ఎ.కె.47 1999, అక్టోబర్ 1న విడుదలైన తెలుగు సినిమా.[1] ఈ సినిమానికి తెలుగు, కన్నడ భాషలలో ఒకేసారి నిర్మించారు. కన్నడలో శివ రాజ్‌కుమార్ నటించగా తెలుగులో సాయి కుమార్ ఆ పాత్రను పోషించాడు. రాము ఎంటర్‌ప్రైజస్ బ్యానర్‌పై రాము నిర్మించిన ఈ చిత్రానికి ఎన్.ఓంప్రకాష్‌రావు దర్శకుడు.
నటీనటులు
[మార్చు]- సాయి కుమార్
- చాందినీ
- ఓంపురి
- గిరీష్ కర్నాడ్
- ఆశిష్ విద్యార్థి
- శ్రీవిద్య
- ఉత్తేజ్
- అరుణ్ బాలి
- దీప్ ధిల్లాన్
- రమేష్ దేవ్
- కోటె ప్రభాకర్
- బుల్లెట్ ప్రకాష్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: ఎన్.ఓంప్రకాష్ రావు
- నిర్మాత: రాము
- ఛాయాగ్రహణం: పి.రాజన్
- కూర్పు: ఎస్.మనోహర్
- సంగీతం: హంసలేఖ
- పాటలు: జొన్నవిత్తుల
పాటలు
[మార్చు]| క్రమ సంఖ్య | పాట | గాయకులు |
|---|---|---|
| 1 | అలలా అలలా నీ కోసం | శ్రీనివాస్, చిత్ర |
| 2 | తెలుగు తేజా రా | జయచంద్రన్ |
| 3 | ఎవరీ హంసలేఖ | రాజేష్ కృష్ణన్, చిత్ర |
| 4 | ఓ మై సన్ | మనో |
| 5 | హే రామ్ | మనో |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "A K 47 (N. Om Prakash Rao) 1999". ఇండియన్ సినిమా. Retrieved 23 October 2022.