ఎ. భీమ్‌సింగ్

వికీపీడియా నుండి
(ఎ.భీంసింగ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఎ. భీమ్‌సింగ్

ఎ. భీమ్‌సింగ్ ఒక దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు. ఇతడు ప్రముఖ దక్షిణ భారత చలన చిత్రనటి సుకుమారిని వివాహం చేసుకున్నాడు. వీరికి సురేశ్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు.


ఇతడు దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు సినిమాలు:

 1. పతిభక్తి (1958)
 2. మనసిచ్చిన మగువ (1960)
 3. మావూరి అమ్మాయి (1960)
 4. పాప పరిహారం (1961)
 5. పవిత్ర ప్రేమ (1962)
 6. కొడుకులు కోడళ్లు (1963)
 7. ధాన్యమే ధనలక్ష్మి (1967)
 8. ఆదర్శ సోదరులు (1964)
 9. ఒకే కుటుంబం (1970)
 10. మా ఇంటి జ్యోతి (1972)
 11. భాగ్యశాలులు (1975)
 12. ఎవరు దేవుడు (1977)
 13. కరుణామయుడు (1978)
 14. బంగారు మనిషి (1978)

బయటి లింకులు[మార్చు]