ఎ.యస్.రావు నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎ.యస్.రావు నగర్ హైదరాబాదులో ఒక ప్రాంతం. ఎ.యస్.రావుగా ప్రసిద్ధుడైన అయ్యగారి సాంబశివరావు భారతదేశ అణు శాస్త్రవేత్త. హైదరాబాదులోని ఈ.సి.ఐ.ఎల్. (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి ఎ.యస్.రావు నగర్ గా నామకరణం చేశారు.

ఇవి కూడా చూడండి[మార్చు]