Jump to content

ఎ. బి. ఎ. ఘనీ ఖాన్ చౌదరి

వికీపీడియా నుండి
ఎ. బి. ఎ. ఘనీ ఖాన్ చౌదరి
ఎ. బి. ఎ. ఘనీ ఖాన్ చౌదరి


కేంద్ర గణాంకాలు & కార్యక్రమాల అమలు శాఖల మంత్రి
పదవీ కాలం
1985  1987
ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ

పదవీ కాలం
1982 సెప్టెంబర్ 2  1984 డిసెంబర్ 31
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ
ముందు ప్రకాష్ చంద్ర సేథి
తరువాత బన్సీ లాల్

పదవీ కాలం
1980  1982
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ

పదవీ కాలం
1980  2006
ముందు దినేష్ చంద్ర జోర్డర్
తరువాత అబూ హసీం ఖాన్ చౌదరి
నియోజకవర్గం మాల్దా[1]

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో నీటిపారుదల & విద్యుత్ శాఖ మంత్రి
పదవీ కాలం
1972  1977

పదవీ కాలం
1967  1980
ముందు అషాదుల్లా చౌదరి
తరువాత హుమాయూన్ చౌదరి
నియోజకవర్గం సుజాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1927-11-01)1927 నవంబరు 1
మాల్డా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
మరణం 2006 ఏప్రిల్ 14(2006-04-14) (వయసు: 78)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
బంధువులు అబూ హసీం ఖాన్ చౌదరి (సోదరుడు)
అబూ నాసర్ ఖాన్ చౌదరి (సోదరుడు)
రూబీ నూర్ (సోదరి)
ఇషా ఖాన్ చౌదరి (సోదరుడి కుమారుడు)
మౌసమ్ నూర్ (మేనకోడలు)
నివాసం సహజలాల్పూర్ , మాల్దా నగరం, మాల్దా జిల్లా
పూర్వ విద్యార్థి కలకత్తా విశ్వవిద్యాలయం (బిఎ)
వృత్తి రాజకీయ నాయకుడు

అబూ బర్కత్ అతౌర్ ఘనీ ఖాన్ చౌదరి (1 నవంబర్ 1927 - 14 ఏప్రిల్ 2006) భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై క్యాబినెట్ మంత్రిగా పని చేసి ఆ తరువాత మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు వరుసగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఇందిరా గాంధీ & రాజీవ్ గాంధీ మంత్రివర్గాలలో కేంద్ర మంత్రిగా పని చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Biographical Sketch: Member of Parliament 14th Lok Sabha: Choudhury, Shri A.B.A. Ghani Khan". Parliament of India. the original నుండి 15 June 2006 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 May 2018.
  2. "A. B. A. Ghani Khan Choudhury" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. the original నుండి 6 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 July 2025.

బయటి లింకులు

[మార్చు]