Jump to content

ఏఐఆర్

వికీపీడియా నుండి
ఏఐఆర్
దర్శకత్వంజోసెఫ్ క్లింటన్ చెవ్వేటి
రచనసందీప్ రాజ్
నిర్మాతసందీప్ రాజ్ & సూర్య వాసుపల్లి
తారాగణం
ఛాయాగ్రహణంఎస్.ఎస్. మనోజ్
కూర్పుశ్రీకాంత్ పట్నాయక్ ఆర్
సంగీతంఅన్వి
నిర్మాణ
సంస్థ
  • పాకెట్‌ మనీ పిక్చర్స్‌
విడుదల తేదీ
2025 జూలై 3
దేశంభారతదేశం
భాషతెలుగు

ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) 2025లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. సందీప్ రాజ్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రాజ్, సూర్య వాసుపల్లి నిర్మించిన ఈ సినిమాకు జోసెఫ్ క్లింటన్ చెవ్వేటి దర్శకత్వం వహించాడు.[1] హార్ష్ రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ, సింధు రెడ్డి, చైతన్య రావు, సందీప్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను జనవరి 1న, ట్రైలర్‌ను జూన్ 28న విడుదల చేసి,[2] సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా జూలై 3 నుండి ఈటీవీ విన్[3] ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

పదవ తరగతి ఫలితాలు వచ్చాక అర్జున్ (హర్ష్ రోషన్), ఇమ్రాన్ (భానుప్రకాష్), రాజు (జయతీర్థ) విజయవాడలోని ఏఐఆర్ కాలేజిలో ఐఐటీ ఇంటిగ్రేడెట్ ఇంటర్మీడియట్ కోర్స్ లో చేరుతారు. ఇంటోవారి ఒత్తిడితో చేరిన వారు ఆ కాలేజీలో వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఆ ముగ్గురు కలిసి కాలేజ్ నుంచి బయటకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఏంటి? తిరిగి ఎలా నిలదొక్కుకున్నారు? అనేదే మిగతా కథ.[5]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆ జ్ఞాపకాలే 'ఏ.ఐ.ఆర్‌' సిరీస్‌కి స్ఫూర్తి". Eenadu. 19 July 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
  2. "ఆల్‌ ఇండియా ర్యాంకులు రావాలంటూ తల్లిదండ్రుల ఒత్తిడి.. ఇంట్రెస్టింగ్‌గా 'ఏఐఆర్‌' ట్రైల‌ర్‌". NT News. 29 June 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
  3. "'ఈటీవీ విన్' కొత్త వెబ్ సిరీస్... ఓటీటీలోకి ఐఐటీ చదువుల్ని తెస్తున్న సందీప్ రాజ్". ABP Desham. 23 June 2024. Retrieved 19 July 2025.
  4. "ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్.. జూలై 3 నుంచి ఈటీవీ విన్‌‌‌‌లో స్ట్రీమింగ్". V6 Velugu. 29 June 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
  5. "'AIR' (ఈటీవీ విన్) లో వెబ్ సిరీస్ రివ్యూ!". Vaartha Telugu. 4 July 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఏఐఆర్&oldid=4665969" నుండి వెలికితీశారు