Jump to content

ఏకపాత్రాభినయం

వికీపీడియా నుండి

ఏకపాత్రాభినయం అనగా ఒక నటుడు ఒకే పాత్రను అభినయించి చూపడం. ఇది ఏకాంకంగా సుమారు 10 to 15 నిమిషాలు ఉంటుంది. నటుడు ఆ పాత్రను మొత్తం రంగస్థలం మీద ఒంటరిగానే పోషించాల్సి వుంటుంది. ఇది పద్యాలతో గాని గద్యాలతో గాని; రెండింటి కలయితో పోషించవచ్చును. అయితే అవసరమైనప్పుడు ఇతర పాత్రల చూపించవచ్చును.

కొన్ని ముఖ్యమైన ఏకపాత్రాభినయ పాత్రలు:

  • మయసభలో దుర్యోధనుడు - ఎం. వెంకటరత్నం రచించినది. దీనిని సుమారు 50 సంవత్సరాలకు పైగా చాలా మంది నటులు నాటక పోటీలలో ప్రదర్శించి మెప్పించారు.
  • శ్రీ కృష్ణ రాయబారం లో శ్రీకృష్ణుడు. దీనిని ధూళిపాల, అచంట వెంకటరత్నం నాయుడు, తుర్లపాటి రాధాకృష్ణ లాంటి నటులు చాలా చోట్ల నటించారు.
  • చాణక్య
  • రావణబ్రహ్మ
  • తిమ్మరుసు
  • శకుని
  • అల్లూరి సీతారామరాజు
  • యుగంధరుడు
  • గిరీశం
  • అశ్వద్దామ
  • హరిశ్చంద్ర
  • బాహుకుడు
  • బాలచంద్రుడు
  • అభిమన్యుడు
  • రామదాసు
  • నాయకురాలు నాగమ్మ
  • మగువ మాంచాల
  • సతీ సావిత్రి

ఇవి కూడా చూడండి

[మార్చు]