ఏకసంథాగ్రాహి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఒకసారి విన్నా లేదా చదివినా పూర్తిగా జ్ఞాపకం ఉంచుకోగలిగే వారిని ఏకసంథాగ్రాహి అంటారు. ఆది శంకరాచార్యుడు, తిరుమలాంబ, స్వామీ వివేకానంద మొదలైన వారు ఏకసంథాగ్రాహులుగా ప్రఖ్యాతిచెందారు.