ఏకాదశరుద్రులు
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
ఏకాదశరుద్రులు[మార్చు]
- హరుడు
- బహురూపుడు
- త్ర్యంబకుడు
- అపరాజితుడు
- వృషాకపి
- శంభుడు
- కపర్ది
- రైవతుడు
- మృగవ్యాధుడు
- శర్వుడు
- కపాలి
హరి వంశము 1-3-51/52 నుండి:
- హరశ్చ బహురూపశ్చ, త్ర్యంబకశ్చాపరాజితః
- వృషాకపిశ్చ శంభుశ్చ, కపర్దీ రైవతస్తథా
- మృగవ్యాధశ్చ శర్వశ్చ, కపాలీ చ విశాంపతే
- ఏకాదశైతే కథితా, రుద్రాస్త్రిభువనేశ్వరాః
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
"https://te.wikipedia.org/w/index.php?title=ఏకాదశరుద్రులు&oldid=2950541" నుండి వెలికితీశారు