ఏకోనపంచాశత్‌-తానములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1. అగ్నిష్టోమము, 2. అత్యగ్నిష్టోమము, 3. వాజపేయము, 4. షోడశి, 5. పుండరీకము, 6. అశ్వమేధము, 7. రాజసూయము, 8. అశ్వక్రాంతము, 9. రథక్రాంతము, 10. విష్ణుక్రాంతము, 11. సూర్యక్రాంతము, 12. గజక్రాంతము, 13. బలభిన్నము, 14. నాగపక్షము, 15. స్విష్టకృతము, 16. బహుసౌవర్ణము, 17. గోసవము, 18. మహావ్రతము, 19. విశ్వజిత్తు, 20. బ్రహ్మయజ్ఞము, 21. ప్రాజాపత్యము, 22. చాతుర్మాస్యము, 23. సంస్థ, 24. శస్త్రము, 25. ఉక్థము, 26. చతుర్థకము, 27. సౌత్రామణి, 28. చిత్ర, 29. ఇడ, 30. పురుషమేధము, 31. శ్యేనము, 32. వజ్రము, 33. ఇషువు, 34. అంగిరస్సు, 35. కంకము, 36. సౌభాగ్యకృతము, 37. కారీరి, 38. శాంతికృతము, 39. పుష్టికృత్తు, 40. వైనతేయము, 41. ఉచ్చాటని, 42. వశీకరణము, 43. జ్యోతిష్టోమము, 44. దర్శనము, 45. నాంది, 46. పౌర్ణమాసి, 47. అశ్వప్రతిగ్రహము, 48. రాత్రి, 49. సౌరభము.


[సంకేతకోశము]