ఏకోనాంపేట
స్వరూపం
| ఏకోనాంపేట | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | మాచర్ల |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | శ్రీ చింతా వెంకటేశ్వర్లు |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
ఏకోనాంపేట పల్నాడు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చింతా వెంకటేశ్వర్లు, 3 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనాడు.
మూలాలు
[మార్చు]