ఏక్ జే చిలో రాజా
స్వరూపం
| ఏక్ జే చిలో రాజా | |
|---|---|
సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | శ్రీజిత్ ముఖర్జీ |
| రచన | శ్రీజిత్ ముఖర్జీ |
| స్క్రీన్ ప్లే | శ్రీజిత్ ముఖర్జీ |
| దీనిపై ఆధారితం | లైఫ్ ట్రాజెడీ అఫ్ భవల్ రాజా |
| తారాగణం | జిష్షూసేన్ గుప్తా |
| ఛాయాగ్రహణం | గైరిక్ సర్కార్ |
| కూర్పు | ప్రోనోయ్ దాస్‌గుప్తా |
| సంగీతం | ఇంద్రాదిప్ దాస్‌గుప్తా |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేష్ ఫిల్మ్స్ |
| పంపిణీదార్లు | ఎస్వీఎఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 2018 అక్టోబరు 12 |
సినిమా నిడివి | 147 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | బెంగాలీ |
| బడ్జెట్ | ₹2.5 కోట్లు |
| బాక్సాఫీసు | ₹5.7 కోట్లు |
ఏక్ జే చిలో రాజా భారతీయ బెంగాలీ డ్రామా సినిమా. ఎస్వీఎఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.[1]జిష్షూసేన్ గుప్తా, జయ అహ్సాన్, అపర్ణా సేన్, అనిర్బన్ భట్టాచార్య, అంజన్ దత్, రుద్రనిల్ ఘోష్, శ్రీనంద శంకర్[1] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018 దుర్గా పూజ సందర్భంగా అక్టోబర్ 12న విడుదలైంది.[1][2] ఈ సినిమాలో ఎక్కువ భాగం ముర్షిదాబాద్‌లోని కత్గోలాలో చిత్రీకరించబడింది. భారతదేశ 66వ జాతీయచలనచిత్ర అవార్డులలో బెంగాలీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[3]
నటీనటులు
[మార్చు]- రాజ మహేంద్ర కుమార్ చౌదరి/నాగ సన్యాసిగా జిష్షూసేన్ గుప్తా
- మృణ్మయీ దేబిగా జయ అహ్సాన్
- సత్య బెనర్జీగా అనిర్బన్ భట్టాచార్య
- లాయర్ భాస్కర్ ముఖర్జీగా అంజన్ దత్తా
- న్యాయవాది అనుపమ బసుగా అపర్ణా సేన్
- డాక్టర్ అశ్విని దాస్‌గుప్తాగా రుద్రనీల్ ఘోష్
- చంద్రావతి దేవిగా రాజనందిని పాల్
- న్యాయమూర్తిగా బరున్ చందా
- రాంకిన్ పాత్రలో అలెక్స్ ఓ'నెల్
- కాదంబరి (బైజీ)గా శ్రీనంద శంకర్
పాటలు
[మార్చు]ఈ సినిమాకు పాటలు సృజతో వ్రాసినవి,సంగీతం ఇంద్రదీప్ దాస్‌గుప్తా స్వరపరిచాడు.
| సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |
|---|---|---|---|---|---|
| 1. | "ఎషో హే" | శ్రీజాతో | ఇంద్రదీప్ దాస్‌గుప్తా | శ్రేయ ఘోషల్ & ఇషాన్ మిత్రా | 3:37 |
| 2. | "తు దిక్ఖే నా" | శ్రీజాతో | ఇంద్రదీప్ దాస్‌గుప్తా | కైలాష్ ఖేర్ & ఇషాన్ మిత్రా | 5:56 |
| 3. | "మహారాజో" | రవీంద్రనాథ్ ఠాగూర్ | రవీంద్రనాథ్ ఠాగూర్, ఇంద్రదీప్ దాస్‌గుప్తా | సహానా బాజ్‌పేయి | 4:16 |
| 4. | "కే అమీ కోతయ్" | శ్రీజాతో | ఇంద్రదీప్ దాస్‌గుప్తా | అరిజిత్ సింగ్ | 3:03 |
| 5. | "రుతే నైనా" | శ్రీజాతో | ఇంద్రదీప్ దాస్‌గుప్తా | కౌశికి చక్రవర్తి | 2:42 |
అవార్డులు
[మార్చు]66వ జాతీయ చలనచిత్ర అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 3 Mazumdar, Shreyanka (17 April 2018). "Dubbing for Ek Je Chilo Raja starts". The Times of India. Retrieved 1 June 2018.
- ↑ "'Ek Je Chhilo Raja': Anirban Bhattacharya spills the beans on his character". The Times of India. Retrieved 10 October 2018.
- ↑ "66th National Film Awards: Full winners list". India Today (in ఇంగ్లీష్). Ist. Retrieved 2020-01-12.
- ↑ "66th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 August 2019.
- ↑ "National Film Awards 2019: Full winners list". The Indian Express. 9 August 2019. Retrieved 9 August 2019.