ఏక్ దూజె కేలియె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏక్ దూజె కేలియె
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కైలాసం బాలచందర్
నిర్మాణం ఎల్.వి.ప్రసాద్
కథ కైలాసం బాలచందర్
తారాగణం కమల్ హాసన్
రతి అగ్నిహోత్రి
మాధవి
సంగీతం లక్ష్మీకాంత్-ప్యారేలాల్
విడుదల తేదీ
  • 4 మార్చి 1983 (1983-03-04)(తెలుగు-ఆంధ్రప్రదేశ్)
  • 17 సెప్టెంబరు 1982 (1982-09-17)(హిందీ-ఆంధ్రప్రదేశ్)
దేశం భారత్
భాష తెలుగు

ఏక్ దూజె కేలియె 1983 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది దర్శకుడి సొంత తెలుగు చిత్రం మరో చరిత్ర (1978) కు రీమేక్, ఇందులో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించారు.

ఈ చిత్రం మొట్టమొదట 1982 సెప్టెంబరు 17 న ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైంది. తరువాత దీనిని 1983 మార్చి 4 న ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేశారు. ఈ చిత్రం 1981 జూన్ 5 న ఉత్తర భారతదేశంలో విడుదలైంది.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]