ఏజెంట్ భైరవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏజెంట్ భైరవ
దర్శకత్వంభరతన్
నిర్మాతబెల్లం రామకృష్ణ రెడ్డి
తారాగణంవిజయ్, కీర్తి సురేష్, జగపతి బాబు, డేనియల్ బాలాజీ
ఛాయాగ్రహణంఎం. సుకుమార్
కూర్పుప్రవీణ్ కెఎల్
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థ
పుష్యమి ఫిలిం మేకర్స్
విడుదల తేదీ
జూలై 7, 2017
సినిమా నిడివి
169 నిమిషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

ఏజెంట్ భైరవ 2017లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం.[1] ఈ చలనచిత్రం 2017లో తమిళంలో 'భైరవ' పేరుతో విడుదలైంది. విజయ్, కీర్తి సురేష్, జగపతి బాబు, డేనియల్ బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లం రామకృష్ణ రెడ్డి అనువదించి 2017 జులై 7న విడుదల చేశారు. [2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: పుష్యమి ఫిలిం మేకర్స్
  • నిర్మాత: బెల్లం రామకృష్ణ రెడ్డి [5]
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరతన్
  • సంగీతం: సంతోష్ నారాయణన్
  • ఛాయాగ్రహణం: ఎం. సుకుమార్
  • ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
  • ఫైట్స్‌: అనల్‌ అరసు
  • ఆర్ట్‌: ఎమ్‌.ప్రభాకరన్‌

మూలాలు[మార్చు]

  1. Vaartha (22 June 2017). "ఏజంట్‌ భైరవ సెన్సార్‌ పూర్తి" (in ఇంగ్లీష్). Archived from the original on 14 ఆగస్టు 2021. Retrieved 14 August 2021.
  2. The Times of India (6 July 2017). "Agent Bhairava" (in ఇంగ్లీష్). Archived from the original on 14 ఆగస్టు 2021. Retrieved 14 August 2021.
  3. Sakshi (22 June 2017). "భైరవ ఏం చేశాడు?". Archived from the original on 14 ఆగస్టు 2021. Retrieved 14 August 2021.
  4. Suryaa (27 June 2017). "Keerthy Suresh in Agent Bhairava" (in ఇంగ్లీష్). Archived from the original on 14 ఆగస్టు 2021. Retrieved 14 August 2021.
  5. Sakshi (6 July 2017). "దర్శకునిగా రాణించడమే ఇష్టం". Archived from the original on 14 ఆగస్టు 2021. Retrieved 14 August 2021.