ఏది కాదు ముగింపు
Jump to navigation
Jump to search
ఏది కాదు ముగింపు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేజెండ్ల సత్యనారాయణరావు |
---|---|
భాష | తెలుగు |
ఏది కాదు ముగింపు 1983లో విడుదలైన తెలుగు సినిమా. యురేకా సినీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై పి.సాంబశివరావు, పి.వి.వి.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. కైకాల సత్యనారాయణ, నరసింహరాజు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి శివాజీరాజా సంగీతాన్నందించాడు.[1]
తారాగణం[మార్చు]
- కైకాల సత్యనారాయణ
- నరసింహరాజు
- రాజేంద్రప్రసాద్
- శివకృష్ణ
- రంగనాథ్
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- నూతన్ ప్రసాద్
- గీత
- జ్యోతి
- ఎన్.శివప్రసాద్
- డబ్బింగ్ జానకి
- వల్లం నరసింహారావు
- పి.ఎల్.నారాయణ
- రాజ్యలక్ష్మి
- తాతినేని రాజేశ్వరి
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకత్వం:వేజెళ్ళ సత్యనారాయణ
- స్టుడియో: యురేకా సినీ ఎంటర్ ప్రైజెస్
- నిర్మాతలు: పి.సాంబశివరావు, పి.వి.వి.ప్రసాద్
- సంగీతం: శివాజీరాజా
- సమర్పణ: అన్నమరెడ్డి కృష్ణకుమార్
- కళాదర్శకుడు: కొండపనేని రామలింగేశ్వరరావు
- విడుదల తేదీ: 1983 ఫిబ్రవరి 18
మూలాలు[మార్చు]
- ↑ "Idi Kaadhu Mugimpu (1983)". Indiancine.ma. Retrieved 2020-08-20.