Jump to content

ఏర్పేడు మండలం

Coordinates: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
ఏర్పేడు
  మండలం  
చిత్తూరు పటంలో ఏర్పేడు మండలం స్థానం
చిత్తూరు పటంలో ఏర్పేడు మండలం స్థానం
చిత్తూరు పటంలో ఏర్పేడు మండలం స్థానం
ఏర్పేడు is located in Andhra Pradesh
ఏర్పేడు
ఏర్పేడు
ఆంధ్రప్రదేశ్ పటంలో ఏర్పేడు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రం ఏర్పేడు
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,403
 - పురుషులు 28,131
 - స్త్రీలు 28,272
అక్షరాస్యత (2011)
 - మొత్తం 62.97%
 - పురుషులు 74.67%
 - స్త్రీలు 51.17%
పిన్‌కోడ్ 517619

ఏర్పేడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.[1]


మండలంలోని గ్రామాలు

ఏర్పేడు మండలంలోని గ్రామాలు బ్రాకెట్ లో వాటి జన సంఖ్య

మండల గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 58,403 - పురుషులు 28,131 - స్త్రీలు 28,272
జనాభాా (2001) - మొత్తం 53,001 - పురుషులు 26,711 - స్త్రీలు 26,290
అక్షరాస్యత (2001) - మొత్తం 62.97% - పురుషులు 74.67% - స్త్రీలు 51.17%

మండలంలోని మెదటి ఐదు స్థానాలు గల గ్రామాలు (జనాభాా ప్రకారం)

  • 1.వికృతమాల (జనాభాా 7,922, గృహాలు 1,803)
  • 2.కందడు (జనాభాా 3,597, గృహాలు 923)
  • 3 మన్నసముద్రం (జనాభాా 3,220, గృహాలు 843)
  • 4 ఏర్పేడు (జనాభాా 2,954, గృహాలు 734)
  • 5 మహంకాళిదేవిపుత్తూరు (జనాభాా 2,686, గృహాలు 636)
  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు