ఏలూరు గ్రామీణ మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ఏలూరు జిల్లా |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
' ఏలూరు గ్రామీణ మండలం ( ఏలూరు రూరల్ మండలం) 15 జూన్ 2023 న ఏర్పాటైంది. దీనిలో చాట పర్రు, జాలిపూడి, కాట్లంపూడి, మాదేపల్లి, మల్కాపురం, మానూరు, శ్రీపర్రు, కలకుర్రు, కోమటిలంక, గుడివాకలంక, కొక్కిరాయిలంక, పైడిచింతపాడు, ప్రత్తికోళ్లలంక లతో మొత్తం 13 గ్రామాలున్నాయి. [1] [2][3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- చాటపర్రు
- జాలిపూడి
- కలకుర్రు
- కట్లంపూడి
- కొక్కిరాయిలంక
- కోమటిలంక
- గుడివాకలంక
- ప్రత్తికోళ్ళలంక
- పైడిచింతపాడు
- మాదేపల్లి
- మల్కాపురం
- మానూరు
- శ్రీపర్రు
మూలాలు
[మార్చు]- ↑ "The Andhra Pradesh Gazette No:663, G.348". 2023-06-15.[permanent dead link]
- ↑ "రెండుగా ఏలూరు మండలం విభజన". Andhrajyothy. 2023-03-30. Retrieved 2025-11-19.
- ↑ "రెండుగా ఏలూరు మండలం విభజన". Dishadaily.