Jump to content

ఏలూరు పట్టణ మండలం

వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు

' ఏలూరు పట్టణ మండలం ( ఏలూరు అర్బన్‌ మండలం) 15 జూన్ 2023 న ఏర్పాటైంది. దీనిలో చొదిమెళ్ళ, తంగెళ్ళమూడి, శని వారపుపేట, సత్రంపాడు, వెంకటాపురం, కొమడవోలు, పోణంగి మొత్తం 7 పంచాయతీలు వున్నాయి. [1] [2][3]


భాగాలు

[మార్చు]

ఏలూరు నగరం మొత్తం(ఇటీవల కలసిన 8 గ్రామాలతో సహా) కాని దొండపాడు గ్రామం కాకుండా (నగరం 26, 27 డివిజన్లలోని దొండపాడు గ్రామభాగాన్ని మినహాయించి)

  1. చోదిమెళ్ళ
  2. తంగెళ్లమూడి
  3. శనివారపుపేట
  4. గవరవరం
  5. సత్రంపాడు
  6. వెంకటాపురం
  7. కొమడవోలు
  8. పోణంగి


మూలాలు

[మార్చు]
  1. "The Andhra Pradesh Gazette No:663, G.348". 2023-06-15.[permanent dead link]
  2. "రెండుగా ఏలూరు మండలం విభజన". Andhrajyothy. 2023-03-30. Retrieved 2025-11-19.
  3. "రెండుగా ఏలూరు మండలం విభజన". Dishadaily.

వెలుపలి లంకెలు

[మార్చు]