ఏలూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏలూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
Eluru assembly constituency.svg
ఏలూరు is located in Andhra Pradesh
ఏలూరు
ఏలూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

పశ్చిమ గోదావరి జిల్లా లోని 16 శాసనసభ నియోజకవర్గాలలో ఏలూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 184 Eluru GEN Badeti Kota Ramarao (Bujji) M తె.దే.పా 82483 Alla Kali Krishna Srinivas (Alla Nani) M YSRC 57880
2009 184 Eluru GEN Alla Kali Krishna Srinivas (Alla Nani) M INC 49962 Badeti Kota Rama Rao (Bujji) M PRAP 36280
2004 70 Eluru GEN Alla Kali Krishna Srinivas (Alla Nani) M INC 72490 Maradani Ranga Rao M తె.దే.పా 39437
1999 70 Eluru GEN P.V.V.P.Krishna Rao (Ambica Krishna) M తె.దే.పా 59678 Alla Kali Krishna Srinivas (Alla Nani) M INC 52363
1994 70 Eluru GEN Maradani Rangarao M తె.దే.పా 57808 Maganti Varalaxmi Devi F INC 48561
1989 70 Eluru GEN Nerella Raja M INC 54414 Maradani Rangarao M తె.దే.పా 50075
1985 70 Eluru GEN Maradani Rangarao M తె.దే.పా 52078 Nandi Bala Satyanarayana M INC 32038
1983 70 Eluru GEN Chennakesavulu Rangarao M IND 62657 Puli Venkata Satya Narayana M INC 15142
1978 70 Eluru GEN Surya Prakasa Rao Nalabati M INC (I) 34825 Amanaganti Sreeramulu M JNP 24113
1972 70 Eluru GEN Amanaganti Sriramulu M IND 20685 Maley Venkatanarayan M INC 18880
1967 70 Eluru GEN M. Venkatanarayana M INC 18003 A. S. Rao M CPI 13163
1962 76 Eluru GEN Attuluri Sarwesvara Rao M CPI 26235 Seerla Brahmayya M INC 25245
1955 55 Eluru GEN Seerla Brahmayya M INC 22322 Athuluri Sarvewsara Rao M CPI 17010

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అల్లా కృష్ణా శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.రంగారావుపై 33053 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. శ్రీనివాస్‌కు 72490 ఓట్లు లభించగా, రంగారావు 39437 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అంబికా కృష్ణ పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ నుండి ఆళ్ళనాని, ప్రజారాజ్యం పార్టీ తరఫున కోటరామారావు, భారతీయజనతా పార్టీ అభ్యర్థిగా హరికృష్ణప్రసాద్, లోక్‌సత్తా తరఫున చిక్కా భీమేశ్వరరావు పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/eluru.html
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009