Jump to content

ఏస్

వికీపీడియా నుండి
ఏస్
దర్శకత్వంఅరుముగ కుమార్‌
రచనఅరుముగ కుమార్‌
నిర్మాతఅరుముగ కుమార్‌
తారాగణం
ఛాయాగ్రహణంకరణ్ భగత్ రౌత్
కూర్పుఫెన్నీ ఆలివర్
సంగీతంపాటలు:
జస్టిన్ ప్రభాకరన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్:
సామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థ
7సిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
23 మే 2025 (2025-05-23)
సినిమా నిడివి
154 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

ఏస్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 7సిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో అరుముగ కుమార్‌ నిర్మించిన ఈ సినిమాలో విజయ్​ సేతుపతి, రుక్మిణి వసంత్, యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్యా పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో ఈ చిత్రాన్ని పద్మినీ సినిమాస్‌ బ్యానర్‌పై బి.శివప్రసాద్‌ విడుదల చేశాడు.[2][3]

ఈ సినిమా గ్లింప్స్‌ను విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా జనవరి 16న,[4] ట్రైలర్‌ను మే 18న విడుదల చేయగా,[5] సినిమా మే 23న తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేశారు.[6][7]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ace (2025)". Irish Film Classification Office (in ఇంగ్లీష్). 21 May 2025. Archived from the original on 23 May 2025. Retrieved 21 May 2025.
  2. "విజయ్ సేతుపతి 'ఏస్' తెలుగు హక్కుల్ని ఎవరికి అంటే." (in ఇంగ్లీష్). Andhrajyothy. 17 May 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
  3. "తెలుగులో విజయ్‌ సేతుపతి 'ఏస్‌'". Sakshi. 18 May 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
  4. "బోల్డ్ కన్నన్‌గా అలరిస్తున్న ఏస్". Mana Telangana. 17 January 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
  5. "విజయ్ సేతుపతి 'ఏస్' ట్రైలర్ విడుద‌ల‌". NT News. 11 May 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
  6. "విజయ్ సేతుపతి 'ఏస్' రిలీజ్ అప్పుడే !". Andhra Prabha. 19 April 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
  7. "బోల్డ్‌ కాశీ పోరాటం". Chitrajyothy. 20 May 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
  8. "ఫుల్‌మీల్స్‌లాంటి సినిమా". NT News. 23 May 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఏస్&oldid=4573221" నుండి వెలికితీశారు