ఏ.కొండూరు మండలం
స్వరూపం
ఏ.కొండూరు |
|
| — మండలం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో ఏ.కొండూరు స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 17°02′52″N 80°05′53″E / 17.047762°N 80.098187°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రం | ఏ.కొండూరు |
| గ్రామాలు | 13 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 44,930 |
| - పురుషులు | 22,969 |
| - స్త్రీలు | 21,961 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 47.93% |
| - పురుషులు | 57.36% |
| - స్త్రీలు | 38.07% |
| పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఏ.కొండూరు కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము.
ఏ.కొండూరు మండలంలోని గ్రామాలు
మండలంలో అట్లప్రగడ అతిచిన్న గ్రామం అయితే చీమలపాడు గ్రామం పెద్దగ్రామంగా ఉంది.
మండల జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషులు సంఖ్య | స్త్రీలు సంఖ్య |
|---|---|---|---|---|---|
| 1. | ఏ.కొండూరు | 1,207 | 5,596 | 2,950 | 2,646 |
| 2. | అట్లప్రగడ | 243 | 1,003 | 507 | 496 |
| 3. | చీమలపాడు | 2,348 | 10,136 | 5,118 | 5,018 |
| 4. | గొల్లమందల | 729 | 3,186 | 1,585 | 1,601 |
| 5. | కంభంపాడు | 1,222 | 5,331 | 2,812 | 2,519 |
| 6. | కోడూరు | 724 | 3,065 | 1,568 | 1,497 |
| 7. | కుమ్మరకుంట్ల | 284 | 1,380 | 720 | 660 |
| 8. | మాధవరం(తూర్పు) | 312 | 1,153 | 579 | 574 |
| 9. | మాధవరం(పడమర) | 325 | 1,437 | 730 | 707 |
| 10. | మారేపల్లి | 371 | 1,580 | 790 | 790 |
| 11. | పోలిశెట్టిపాడు | 887 | 3,876 | 1,962 | 1,914 |
| 12. | రేపూడి | 1,104 | 4,704 | 2,367 | 2,337 |
| 13. | వల్లంపట్ల | 600 | 2,483 | 1,281 | 1,202 |