ఏ.వి.యం. ప్రొడక్షన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏ.వి.యం.వారి మొదటి తెలుగు సినిమా జీవితం పోస్టరు.

ఏ.వి.యం.ప్రొడక్షన్స్ (A.V.M.Productions) దక్షిణ భారతీయ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి ఎ.వి.మెయ్యప్పన్ చెట్టి. వీరి తదనంతరం వారి సంతానం శరవణన్, కుమరన్ మరియు బాలసుబ్రహ్మణ్యం నిర్మాతలుగా చిత్రాలు నిర్మిస్తున్నారు.

నిర్మించిన సినిమాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.