ఏ తీరుగ నను దయ చూచెదవో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏ తీరుగ నను దయ చూచెదవో ఒక ప్రఖ్యాతిచెందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన భద్రాచల రామదాసు రచించాడు.

ఈ కీర్తనను మాయామాళవగౌళ జన్యమైన నాదనామక్రియ రాగం, ఆదితాళంలో గానం చేస్తారు.

కీర్తన[మార్చు]

భారతీయ సంస్కృతి[మార్చు]

మూలాలు[మార్చు]