ఐఎస్ఒ 15919

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఐఎస్ఒ 15919 (ఆంగ్లం: ISO 15919) అనేది అంతర్జాతీయ రోమనీకరణ ప్రమాణాలలో ఒకటి. ఇది 2001 లో ప్రచురించబడిన దేవనాగరి, సంబంధిత బ్రాహ్మీ లిపుల లాటిన్ లిప్యంతరీకరణ ప్రమాణం. సాధారణంగా లాటిన్ లిపిలో అక్షరాల సంఖ్య బ్రాహ్మీ లిపులలో కన్నా తక్కువ. కాబట్టి బ్రాహ్మీ లిపుల అక్షరాలను లాటిన్ లిపి అక్షరాలతో సుచించాలంటే ఉన్న అక్షరాలకు కొన్ని అదనపు చిహ్నాలను చేర్చవలసి ఉంటుంది. అలా చేర్చిన ఒక ప్రమాణమే ఐఎస్ఒ 15919. ఈ అదనపు చిహ్నాలు సాధారణంగా ప్రధాన అక్షరం పైన లేదా కింద ఉంటాయి. వీటిని తెలుగు అక్షరాల యొ వత్తుల మాదిరిగా ఊహించుకోవచ్చు. వీటిని ఆంగ్ల భాషలో డయాక్రిటిక్స్ (Diacritics) అంటారు.

ఇతర వ్యవస్థలతో సంబంధం[మార్చు]

ఐఎస్ఐ 15919 ఒక అంతర్జాతీయ బ్రాహ్మీ లిపుల రోమనీకరణ  ప్రమాణం. ఇది 2001 (౨౦౦౧) లో 157 దేశాల ప్రమాణ సంస్థల మధ్య జరిగిన ఒప్పంద ఫలితం. ఏది ఏమైనా, "భారతదేశ జాతీయ రోమనీకరణ వ్యవస్థ" మాత్రం "హంటేరియన్ లిప్యంతరీకరణ వ్యవస్థ". ఒక ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం మాత్రం ఐఎస్ఐ 15919 అటు భారతదేశంలో కానీ ఇటు అంతర్జాతీయ మానచిత్ర వస్తువలలో కానీ ఎక్కడా వాడకంలో ఉన్నట్టు ఆధారం లేదని తెలిపారు.[1][2][3]

ఐక్యరాజ్యసమితి భౌగోళిక పేర్ల నిపుణుల సమితి "ఐక్యరాజ్యసమితి భౌగోళిక పేర్ల రోమనీకరణ" (యుఎన్ఆర్ఎస్జిఎన్, UNRSGN) అనే మరో ప్రమాణాన్ని అభివృద్ధి చేశారు. ఇది చాలా బ్రాహ్మీ లిపులకు పనికివస్తుంది.[4]

ఎఎల్ఎ-ఎల్సి లిప్యంతరీకరణ అనే మరో ప్రమాణం అమెరికా సంయుక్త రాష్ట్రాల లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, అమెరికా గ్రంధాలయ సమితి ద్వారా ఆమోదించబడింది.  అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల (అ.సం.లి.వ., IAST) అనేది ఒక ప్రమాణం కాదు. ఇది బ్రాహ్మీ లిపుల లిప్యంతరీకరణకు ఐరోపాలో తయారు చేసిన ఒక వ్యావహారిక శైలి.

చెప్పుకోదగ్గ తేడా ఏమిటంటే యుఎన్ఆర్ఎస్జిఎన్ (UNRSGN), ఐఎస్ఒ 15919  రెండూ కూడా అనుస్వరాన్ని (కంలో ం) తో సూచిస్తాయి. ఎఎల్ఎ-ఎల్సి మాత్రం ను వాడుతుంది. కానీ ఐఎస్ఒ 15919 లో ప్రత్యేకం ఏమిటంటే ఇది రకరకాల అనుస్వరాలకు బేధ నివృత్తిని కల్పిస్తుంది.

ఐఎస్ఒ 15919 లిప్యంతరీకరణలు
ఐఎస్ఒ 7-బిట్
ఐఎస్ఒ
తెలుగు దేవనాగరి అరబి కయతీ బంగ్లా షాముఖీ గుజరాతీ ఒడియా మోడీ తమిళం కన్నడ మలయాళం సింహళ మొత్తం
a a اَ 𑂃 𑘀 10
ā aa آ 𑂄 𑘁 10
æ ae 1
ǣ aee 1
i i اِ 𑂅 𑘂 10
ī ii اِی 𑂆 𑘃 10
u u اُ 𑂇 𑘄 10
ū uu اُو 𑂈 𑘅 10
ŭ ^u 1
, r رْ 𑘆 8
r̥̄ , rr ړ 𑘇 8
, l ڶ 𑘈 8
l̥̄ , ll ڵ 𑘉 8
e e اٝ 6
ē ee اے 𑂉 𑘊 10
ê ^e 2
ai ai اَے 𑂊 𑘋 10
o o اٗ 6
ō oo او 𑂋 𑘌 10
ô ^o 2
au au اَو 𑂌 𑘍 10
;m ں 𑂁 𑘽 10
.m 1
~m ں 𑂀 𑘿 6
^n 1
.h ه 𑂂 𑘾 9
_h 2
^h 2
_k 1
k k ك 𑂍 𑘎 10
kh kh کھ 𑂎 𑘏 9
g g గా گ 𑂏 𑘐 9
gh gh گھ 𑂐 𑘑 9
;n ڠ 𑂑 𑘒 10
n̆g 1
c c چ 𑂒 𑘓 10
ĉ ^c 1
ch ch چھ 𑂓 𑘔 9
j j ج 𑂔 𑘕 10
jh jh جھ 𑂕 𑘖 9
ñ n ڃ 𑂖 𑘗 10
n̆j 1
.t ٹ 𑂗 𑘘 10
ṭh .th ٹھ 𑂘 𑘙 9
.d ڈ 𑂙 𑘚 9
.r ड़ ڑ 𑂚 ড় ଡ଼ 4
ḍh .dh ڈھ 𑂛 𑘛 9
ṛh .rh ढ़ ڑھ 𑂜 ঢ় ଢ଼ 3
.n ڹ 𑂝 𑘜 10
n̆ḍ 1
t t ت 𑂞 𑘝 10
th th تھ 𑂟 𑘞 9
d d د 𑂠 𑘟 9
dh dh دھ 𑂡 𑘠 9
n n ن 𑂢 𑘡 10
n̆d 1
p p پ 𑂣 𑘢 10
ph ph پھ 𑂤 𑘣 9
b b ب 𑂥 𑘤 9
bh bh بھ 𑂦 𑘥 9
m m م 𑂧 𑘦 10
m̆b 1
_r ڔ 5
_t 1
_n ڽ 3
_l ڎ 5
y y ي 𑂨 𑘧 10
;y य़ য় 3
r r ر 𑂩 𑘨 10
^r ऱ् 1
l l ل 𑂪 𑘩 10
.l ۻ ਲ਼ 𑘯 9
v v و 𑂫 𑘪 10
ś ;s ش 𑂮 ਸ਼ 𑘫 10
.s ښ 𑂬 𑘬 9
s s س 𑂭 𑘭 10
h h ه 𑂯 𑘮 10
' 7
q q क़ ق ক় ਕ਼ ક઼ 4
k͟h _kh ख़ خ খ় ਖ਼ ખ઼ 4
ġ .g ग़ غ গ় ਗ਼ ગ઼ 4
z z ज़ ز জ় ਜ਼ જ઼ ಜ಼ 6
f f फ़ ف ফ় ਫ਼ ફ઼ ಫ಼ 6
ث 1
ş ص 1
ح 1
đ ذ 1
ض 1
ظ 1
ţ ط 1

మూలాలు[మార్చు]

  1. United Nations Group of Experts on Geographical Names, United Nations Department of Economic and Social Affairs, Technical reference manual for the standardization of geographical names, United Nations Publications, 2007, ISBN 978-92-1-161500-5, ... ISO 15919 ... There is no evidence of the use of the system either in India or in international cartographic products ... The Hunterian system is the actually used national system of romanization in India ...
  2. United Nations Department of Economic and Social Affairs, United Nations Regional Cartographic Conference for Asia and the Far East, Volume 2, United Nations, 1955, ... In India the Hunterian system is used, whereby every sound in the local language is uniformly represented by a certain letter in the Roman alphabet ...
  3. National Library (India), Indian scientific & technical publications, exhibition 1960: a bibliography, Council of Scientific & Industrial Research, Government of India, 1960, ... The Hunterian system of transliteration, which has international acceptance, has been used ...
  4. "UNGEGN Working Group on Romanization Systems". www.eki.ee. Retrieved 2017-02-14.
"https://te.wikipedia.org/w/index.php?title=ఐఎస్ఒ_15919&oldid=3938118" నుండి వెలికితీశారు