ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి
స్వరూపం
ఐక్యరాజ్యసమితి భారతదేశ శాశ్వత ప్రతినిధి ఆ సమితికి భారతదేశపు అగ్రశ్రేణి దౌత్య ప్రతినిధి. శాశ్వత ప్రతినిధి (UN రాయబారి) న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యసమితికి భారతదేశపు శాశ్వత మిషన్ అధిపతి.
ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా హరీష్ పర్వతనేని సెప్టెంబర్ 1, 2024 నుండి బాధ్యతలు స్వీకరించాడు.
జాబితా
[మార్చు]ఇది ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధుల జాబితా.[1][2]
| పేరు | చిత్రం | చేరిన తేదీ | విడిచిపెట్టిన తేదీ | వివరణ |
|---|---|---|---|---|
| ఫిరోజ్ ఖాన్ నూన్ | 1945 | 1946 | ||
| సమర్ సేన్ | 1946 | 1948 | ఐక్యరాజ్యసమితికి శాశ్వత అనుసంధాన అధికారి | |
| బి.ఎన్.రావు | మార్చ్ 1948 | 1952 |
| |
| రాజేశ్వర్ దయాళ్ | 1952 | ఆగస్ట్ 1954 | ||
| ఆర్ధర్ ఎస్. లాల్ | సెప్టెంబర్ 1954 | డిసెంబర్ 1959 | ||
| చంద్రశేఖర్ ఝా | జనవరి 1959 | 1962 | ||
| బి.ఎన్.చక్రవర్తి | ఆగస్ట్ 1962 | జూలై 1965 | ||
| జి.పార్థసారథి | ఆగస్ట్ 1965 | డిసెంబర్ 1968 | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షుడు (సెప్టెంబర్ 1967) | |
| సమర్ సేన్ | జనవరి 1969 | జూలై 1974 | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షుడు (డిసెంబర్ 1972) | |
| రిఖి జైపాల్ | జూలై 1974 | మే 1979 | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షుడు (అక్టోబర్ 1977) | |
| బ్రజేశ్ మిశ్రా | జూన్ 1979 | మార్చ్ 1981 |
| |
| నటరాజన్ కృష్ణన్ | ఏప్రిల్ 1981 | సెప్టెంబర్ 1986 | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షుడు (ఫిబ్రవరి 1985) | |
| చిన్మయ రజనీనాథ్ ఘరేఖాన్ | అక్టోబర్ 1986 | డిసెంబర్ 1992 |
| |
| మహమ్మద్ హమీద్ అన్సారి | జనవరి 1993 | జనవరి 1995 | భారత ఉపరాష్ట్రపతి 2007 నుండి 2017 వరకు | |
| ప్రకాష్ షా | ఫిబ్రవరి 1995 | జూలై 1997 | ||
| కమలేష్ శర్మ | ఆగస్ట్ 1997 | మే 2002 | కామన్‌వెల్త్ దేశాల 5వ సెక్రటరీ జనరల్ (2008–2016) | |
| విజయ్ కె. నంబియార్ | మే 2002 | మే 2004 |
| |
| నిరుపమ్ సేన్ | సెప్టెంబర్ 2004 | మార్చ్ 2009 | ||
| హర్‌దీప్ సింగ్ పూరీ | మే 2009 | ఫిబ్రవరి 2013 |
| |
| అశోక్ కుమార్ ముఖర్జీ | ఏప్రిల్ 2013 | డిసెంబర్ 2015 | ||
| సయ్యద్ అక్బరుద్దీన్ | జనవరి 2016 | ఏప్రిల్ 2020 | ||
| టి.ఎస్. తిరుమూర్తి | మే 2020[3] | జూన్ 2022 | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షుడు (ఆగస్ట్ 2021) | |
| రుచిర కాంబోజ్ | ఆగస్ట్ 2022[4] | 31 మే 2024 |
| |
| పర్వతనేని హరీష్ | సెప్టెంబర్ 2024[5] | - |
ఇవి కూడా చూడండి
[మార్చు]- India and the United Nations
- Official Spokesperson of the Ministry of External Affairs (India)
- List of current permanent representatives to the United Nations
- Foreign relations of India
- Diplomatic missions of India
మూలాలు
[మార్చు]- ↑ "Permanent Representatives of India to the United Nations". Archived from the original on 2016-03-03. Retrieved 2014-08-19.
- ↑ Mukerji, Asoke (2015). India and The United Nations. New York: Permanent Mission of India to the United Nations. pp. 368–374.
- ↑ "Shri T. S. Tirumurti appointed as the next Ambassador/Permanent Representative of India to the United Nations at New York". Retrieved 31 July 2020.
- ↑ "Ruchira Kamboj appointed Permanent Representative to UN". The Indian Express (in ఇంగ్లీష్). 22 June 2022. Retrieved 2 July 2022.
- ↑ Bureau, The Hindu (2024-08-14). "Parvathaneni Harish appointed as India's Permanent Representative to U.N." The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-08-15.
{{cite news}}:|last=has generic name (help)