ఐక్య ప్రగతిశీల కూటమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐక్య ప్రగతిశీల కూటమి
అధ్యక్షులుసోనియా గాంధీ
వ్యవస్థాపనసోనియా గాంధీ
లోక్‌సభ నాయకుడురావనీత్ సింగ్ బిట్టు
రాజ్యసభ నాయకుడుమల్లికార్జున ఖర్జే
(Leader of the Opposition)
మాజీ ప్రధానమంత్రులుమన్మోహన్ సింగ్ (2004–2014)
స్థాపన2004
ECI StatusRecognised
లోక్‌సభ స్థానాలు
110 / 543
రాజ్యసభ స్థానాలు
54 / 245
Political parties
Elections

ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ఇది భారతదేశంలోని లెఫ్ట్ పార్టీల రాజకీయ కూటమి, ఇది 2004 ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయబడింది. ఈ కూటమిలోని ప్రధాన పార్టీ అయినా భారత జాతీయ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ యుపిఎకి కూడా ప్రెసిడెంటుగా ఉంది.[1]

చరిత్ర[మార్చు]

Sonia Gandhi - India Economic Summit 2006-cropped.jpg
ఐక్య ప్రగతిశీల కూటమి అధ్యక్షురాలు సోనియా గాంధీ

2004-2008 ఏర్పాటు[మార్చు]

2004 సార్వత్రిక ఎన్నికల తరువాత ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీని సాధించలేదని స్పష్టమైన తరువాత ఐక్య ప్రగతిశీల కూటమి ఏర్పడింది. అప్పటివరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) 543 మంది సభ్యుల 14 వ లోక్సభలో 181 సీట్లు గెలుచుకుంది, యుపిఎ 218 స్థానాలు గెలుచుకుంది.

22 జూలై 2008 న, భారతదేశం-యునైటెడ్ స్టేట్స్ సివిల్ న్యూక్లియర్ ఒప్పందానికి నిరసనగా లెఫ్ట్ ఫ్రంట్ తమ మద్దతును ఉపసంహరించుకున్న పార్లమెంటుపై విశ్వాస ఓటు నుండి యుపిఎ తృటిలో బయటపడింది.[2] కాంగ్రెస్ పార్టీ దాని నాయకులతో పాటు అప్పటి ఎస్పీ నాయకుడు అమర్ సింగ్ ఓటు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు, దీనిలో ప్రభుత్వాన్ని కాపాడటానికి లోక్సభలో ఓట్లు కొన్నారని ఆరోపించారు.[3][4] యుపిఎ మొదటిసారి అధికారంలో ఉన్న సమయంలో ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధించింది, చాల వరకు పేదరికం నిర్మూలించబడింది.

ప్రస్తుతం[మార్చు]

ఐక్య ప్రగతిశీల కూటమి 2020 నుండి మరిన్ని పార్టీలను కూటమిలో చేర్చుకోగలిగింది దీంతో ఈ కూటమికి మరింత బలం చేకూరింది. కీలకంగా భావించిన బీహార్ ఎన్నికల్లో ఈ కూటమి ఓడిపోయింది. 2021 లో జరిగిన 5 రాష్ట్ర ఎన్నికలలో 1 రాష్ట్రంలో మాత్రమే గెలిచింది. ఈ కూటమి 2023 జూలై లో బెంగళూరు లో జరిగిన విపక్ష సమావేశంలో ఇండియా కూటమి గా పేరు మార్చబడింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "United Progressive Alliance, UPA, UPA Perfromance General Election 2009, UPA Tally, UPA in Lok Sabha Elections 2009, India Elections 2009, General Elections, Election Manifesto, India Election News, India Elections Results, Indian Election Schedule, 15th Lok Sabha Elections, General Elections 2009, State Assembly Elections, State Assembly Elections Schedule, State Assembly Election Results". web.archive.org. 2012-02-05. Archived from the original on 2012-02-05. Retrieved 2021-06-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Indian government survives vote" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2008-07-22. Retrieved 2021-06-20.
  3. "Cash-for-vote scam 2008: Court orders further probe - Indian Express". archive.indianexpress.com. Retrieved 2021-06-20.
  4. August 5, Shantanu Guha Ray; August 15, 2011 ISSUE DATE:; August 7, 2011UPDATED:; Ist, 2011 19:59. "Cash-for-votes scam: The deadly secrets of sting Singh". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.{{cite web}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)