ఐదు తెలుగు మహానాటకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐదు తెలుగు మహానాటకాలు
కృతికర్త:
సంపాదకులు: డా. జి.వి. పూర్ణచంద్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: రంగస్థలం
ప్రచురణ: విక్టరీ పబ్లిషర్స్
విడుదల: 2006
పేజీలు: 188


ఐదు తెలుగు మహానాటకాలు డా. జి.వి. పూర్ణచంద్ ఆధ్వర్యంలోని ఐదు ప్రసిద్ధిచెందిన తెలుగు నాటకాల సంకలనం. దీనిని విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు 2006 సంవత్సరంలో ప్రచురించారు.

నాటకాలు[మార్చు]

  • 1. కన్యాశుల్కం
  • 2. గయోపాఖ్యానం
  • 3. వరవిక్రయం
  • 4. సత్యహరిశ్చంద్ర
  • 5. మాభూమి