ఐపిసి సెక్షన్ (2018 సినిమా)
Jump to navigation
Jump to search
ఐపిసి సెక్షన్ | |
---|---|
దర్శకత్వం | రెట్టడి శ్రీనివాస్ |
రచన | రెట్టడి శ్రీనివాస్ (కథ, స్క్రీన్ ప్లే) అల్లూరి శ్రీనివాసరావు, అంకాలపు శ్రీనివాస్ (మాటలు) |
నిర్మాత | ఆలూరి సాంబశివరావు |
తారాగణం | నేహా దేశ్‌పాండే శరశ్చంద్ర వాసు ఇంటూరి ఆమని |
ఛాయాగ్రహణం | పి. శ్యామ్ |
కూర్పు | బి. మహేంద్రనాథ్ |
సంగీతం | విజయ్ కురాకుల |
నిర్మాణ సంస్థ | ఆలూరి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2018, జూన్ 29 |
సినిమా నిడివి | 114 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
ఐపిసి సెక్షన్, 2018 జూన్ 29న విడుదలైన తెలుగు సినిమా.[1] ఆలూరి క్రియేషన్స్ బ్యానరులో ఆలూరి సాంబశివరావు నిర్మించిన ఈ సినిమాకు రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇందులో నేహా దేశ్‌పాండే, శరశ్చంద్ర, వాసు ఇంటూరి, ఆమని తదితరులు నటించగా, విజయ్ కురాకుల సంగీతం సమకూర్చాడు.[2][3]
కథా సారాశం
[మార్చు]న్యాయవాది వినాయక్ రావు (శరశ్చంద్ర) ఒక ఐపిసి సెక్షన్ 498ఎ భార్య బంధుపై పిటిషన్ వేసి, దాని సవరణలలో మార్పు కోసం పోరాడుతుంటాడు. అతను ఆ పోరాటం ఎందుకు చేస్తున్నాడు. దాని వెనుక కారణం ఏంటి, ఈ భార్య బంధు చట్టంలో మార్పులు తీసుకురావడంలో ఆయన విజయం సాధించాడా లేదా అన్నది మిగతా కథ.[4]
నటవర్గం
[మార్చు]- ఆమని
- నేహా దేశ్‌పాండే
- శరశ్చంద్ర
- మధునందన్
- వాసు ఇంటూరి
- రాగిణి
- శరత్ బాబు కాకర్ల
- భరత్
పాటలు
[మార్చు]ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందించగా, మౌనశ్రీ మల్లిక్ పాటలు రాశాడు. లహరి మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[5]
- దీనమ్మ జీవితం - దీపు
- యమ యమ ప్రేమలో - దీపు
- ఓ ప్రేమా - లిప్సిక
- తమ్ముడు షీ విల్ డు కుమ్ముడే - సింహా
- రెండు మనసులు - రమ్య బెహరా
- ప్రేమను కోరిన - దినకర్
మూలాలు
[మార్చు]- ↑ "IPC Section - Bhaarya Bandhu (2018) - Movie". in.bookmyshow.com. Retrieved 2021-07-25.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "IPC Section 2018 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "IPS Section Movie". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-07-25.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "IPC Section Bharya Bandhu Telugu Movie Review". 123telugu.com (in ఇంగ్లీష్). 2018-06-30. Retrieved 2021-07-25.
- ↑ "IPC Section 2018 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.
{{cite web}}
: CS1 maint: url-status (link)