Coordinates: 13°23′17″N 78°58′55″E / 13.388°N 78.982°E / 13.388; 78.982

ఐరాల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°23′17″N 78°58′55″E / 13.388°N 78.982°E / 13.388; 78.982
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంఐరాల
Area
 • మొత్తం215 km2 (83 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం50,631
 • Density240/km2 (610/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి998

ఐరాల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా లోని మండలం.మండల కేంద్రం ఐరాల.
OSM గతిశీల పటము

జనాభా గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 48,891 - అందులో పురుషులు 24,640 మందికాగా, - స్త్రీలు 24,251 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 71.23% - పురుషులు అక్షరాస్యత రేటు 82.14% - స్త్రీలు అక్షరాస్యత రేటు 60.25%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అయ్యల కృష్ణారెడ్డిపల్లె
  2. నాంపల్లె
  3. పొలకల
  4. గుండ్లపల్లె
  5. పెద్దసామిరెడ్డిపల్లె
  6. మొరంపల్లె
  7. ఐరాల
  8. వెంకట సముద్ర అగ్రహారం
  9. ఎర్లంపల్లె
  10. సంగనపల్లె
  11. కొల్లపల్లె
  12. పుల్లూరు
  13. కామినాయనిపల్లె
  14. పుత్రమద్ది
  15. ముదిగొళం
  16. కొత్తపల్లె
  17. చిగరపల్లె
  18. కాణిపాకం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు[మార్చు]