ఐర్లాండ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఐర్లాండ్ ద్వీపంలో వివిధ విభాగాలు

ఐర్లాండ్, ఐరోపా ఖండంలో మూడవ అతి పెద్ద ద్వీపము. మరియు ప్రపంచములో ఇరవయ్యవ అతి పెద్ద ద్వీపము. ఐరోపా ఖండమునకు వాయువ్య దిశలో కొన్ని వందల ద్వీప మరియు ద్వీప నమూహాల మధ్య ఉంది. తూర్పున ఉన్న గ్రేట్ బ్రిటన్ ను ఐరిష్ సముద్రము వేరు చేస్తున్నది. ఈ ద్వీపములో ఆరింట అయిదు వంతులు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, ఒక వంతు (ఈశాన్యంలో ) యునైటెడ్ కింగ్ డమ్లో భాగముగా ఉన్న ఉత్తర ఐర్లాండ్ ఉన్నాయి. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కు రాజధాని డబ్లిన్, ఉత్తర ఐర్లాండ్కు రాజధాని బెల్ ఫాస్ట్.

ఐర్లాండ్ ద్వీపం[మార్చు]

రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ (దేశం)[మార్చు]

ఉత్తర ఐర్లాండ్ (యు.కె. దేశం లో భాగం)[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఐర్లాండ్&oldid=1977216" నుండి వెలికితీశారు